iDreamPost
android-app
ios-app

సమంత చాలా హాట్ గురూ అంటున్న సెలబ్రిటీలు

సమంత చాలా హాట్ గురూ అంటున్న సెలబ్రిటీలు

టాలీవుడ్ లో సమంతకు చాలా క్రేజ్ ఉంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో నటించిన తరువాత దాదాపు దేశమంతా ఆమె పాపులరయ్యింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సమంత పోస్ట్ చేస్తున్న ఫొటోలు చూసి ఫ్యాన్స్ తో పాటు సినిమా సెలబ్రిటీలు సైతం బాబోయ్!! అనుకుంటున్నారు.

తాజాగా సమంత అప్ లోడ్ చేసిన హాట్ ఫొటోతో టాలీవుడ్ తో పాటు సౌత్ సెలబ్రిటీలు సైతం హాట్.. హాట్.. అని కామెంట్లు పెట్టేస్తున్నారు. లక్ష్మిమంచు దగ్గర నుంచి హన్సిక వంటి హీరోయిన్ల వరకు అందరూ తెగ పొగిడేస్తున్నారు సమంతను.

గత కొన్ని రోజులుగా సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్న ఫొటోలకు స్పెషల్ క్రేజ్ వచ్చింది. గతంకంటే మరింత గ్లామరస్ గా, ఫిట్ గా కనిపిస్తున్న సమంత, వాటి తాలూకు ఫొటోలు, స్టోరీలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా పోస్ట్ చేసిన స్టిల్ కు సెలబ్రిటీలు ఇస్తున్న కామెంట్లతో ఒక్కసారిగా వైరల్ అయింది.

సమంత చేతిలో ఇప్పుడు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. యశోద సినిమా సెట్స్ పై ఉండగా, శాకుంతలం చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక విజయ్ దేవరకొండ చేస్తున్న ఖుషీ సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobet girişjojobetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetin