Idream media
Idream media
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌పై మరో కేసు నమోదైంది. నకిలీ ఐడీ కేసులో రవిప్రకాష్‌పై మరో కేసు నమోదయ్యింది. ‘ఐ ల్యాబ్’ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద ఫేక్ ఐడీ కార్డును రవిప్రకాష్ క్రియేట్ చేశాడు. దీంతో 406/66 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం రవి ప్రకాష్ హైద్రాబాద్ చంచల్ గూడ జైలు లో ఉన్నారు.