iDreamPost
android-app
ios-app

బిచ్చగాడు కాదు హృతిక్ రోషన్: స్టైలిష్ లుక్స్ తో ట్విటర్ ని కుదిపేసిన ఢిల్లీ బెగ్గర్

బిచ్చగాడు కాదు హృతిక్ రోషన్: స్టైలిష్ లుక్స్ తో ట్విటర్ ని కుదిపేసిన ఢిల్లీ బెగ్గర్

సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు వైరల్ అవుతారో, ఎప్పుడు ఎవరు లైమ్ లైట్ లోకి వచ్చి పడతారో తెలీదు. రాజైనా, బికారైనా ఒక్కసారి నెటిజెన్ల దృష్టిలో పడ్డారంటే ఇక అంతే సంగతులు! ఢిల్లీలో ఓ బిచ్చగాడి విషయంలోనూ ఇదే జరిగింది. ఇతగాడు బ్లాక్ టీ షర్ట్ వేసుకుని, నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని క్రచెస్ సాయంతో ఓ సిగ్నల్ దగ్గర కార్ల మధ్య వెళ్తుండగా ఒకతను ఫొటో తీసి ట్విటర్ లో పోస్ట్ చేశాడు. అంతే నెటిజెన్లు అతని స్టైల్, యాటిట్యూడ్ కి ఫ్లాటై పోయారు. అసలితను బిచ్చగాడా లేక మోడలా అని ఆశ్చర్యపడిపోయారు. కొంతమందైతే అతణ్ణి హృతిక్ రోషన్ తోను, పుష్పలో అల్లు అర్జున్ తోను పోల్చేశారు. ఇంకొందరు కబీర్ సింగ్ అని, ఫర్హాన్ అఖ్తర్ అని, ఆదిత్య రాయ్ కపూర్ అని రకరకాల పోలికలు తీసుకొచ్చారు. మరికొందరు మాత్రం ఇతను బిచ్చగాడు కాదు మోడలే అని బల్ల గుద్ది మరీ వాదించారు. దీంతో ఈ పోస్ట్ పెట్టిన యూజర్, తన కారులో రికార్డైన డాష్ క్యామ్ ఫుటేజ్ ట్విటర్ లో పెట్టి మరీ అతను బిచ్చగాడే అని నిరూపించాల్సి వచ్చింది.

Jojobet GirişmeritbetcasibomJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetgar girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel