iDreamPost
android-app
ios-app

ఏపీలో మరో కొత్త శాఖ

  • Published Dec 27, 2019 | 5:27 AM Updated Updated Dec 27, 2019 | 5:27 AM
  • Published Dec 27, 2019 | 5:27 AMUpdated Dec 27, 2019 | 5:27 AM
ఏపీలో మరో కొత్త శాఖ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ సర్కార్‌ మరోకొత్త శాఖ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ, అందుకు అవసరమైన అనుమతులు త్వరితగతిన ఇచ్చేందుకు, మౌలిక సదుపాయాల కల్పించేందుకు జగన్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రత్యేక శాఖను జగన్‌ సర్కార్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పరిపానల వికేంద్రీకరణలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయల పర్యవేక్షణ బాధ్యతలను ఈ శాఖ పరిధిలోకి తెచ్చారు. తాజాగా ఏర్పాటు చేసిన పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖతో కలిపి జగన్‌ ప్రభుత్వం నూతనంగా రెండు శాఖలను ఏర్పాటు చేసినట్లైంది.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetMadridbetJojobetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş