iDreamPost
android-app
ios-app

KGF చాప్టర్ 3 : రాకీ భాయ్‌ని రక్షించనున్న‌ ప్రభాస్

  • Published Jul 26, 2022 | 2:49 PM Updated Updated Jul 26, 2022 | 2:49 PM
  • Published Jul 26, 2022 | 2:49 PMUpdated Jul 26, 2022 | 2:49 PM
KGF చాప్టర్ 3 : రాకీ భాయ్‌ని రక్షించనున్న‌ ప్రభాస్

KGF చాప్టర్ 2 సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి, పార్ట్ త్రీ మీద చాలా ఆశ‌లు పెంచేసింది. 1200 కోట్ల‌కు మించిన వ‌సూళ్లంటే మాట‌లా? ఆర్ఆర్ఆర్ పాటు దేశం మొత్తం మాట్లాడుకున్న సినిమా ఇది. కాక‌పోతే దీన్ని ఫ్రాంచైజీ క‌న్నా, కేజీఎఫ్ యూనివ‌ర్స్ గా ప్లాన్ చేస్తున్నారు. అంటే కేజీఎఫ్ తోపాటు మ‌రికొన్ని సినిమాలుకూడా వ‌స్తాయి. ఇవ‌న్నీ ఎక్క‌డో ఒక చోట కేజీఎఫ్ తో క‌నెక్ట్ అవుతాయి.

KGF చాప్టర్ 3 ఇన్‌స్టాల్‌మెంట్ ఉంద‌ని నిర్మాత‌లు తేల్చిచెప్పారు కాబ‌ట్టి అంద‌రికీ ఆస‌క్తి. కాని సీక్వెల్ ఇప్ప‌ట్లో రాదు. రెండేళ్ల‌లోనే రావ‌చ్చు. శాండిల్ వుడ్ గాసిప్స్ ప్రకారం, ప్రభాస్ KGF 3 లో అతిధి పాత్రలో కనిపిస్తాడు. సెకండ్ పార్ట్ లో స‌ముద్రంలో షిప్ తోపాటు మునిగిపోయిన‌ రాఖీ భాయ్‌ని రక్షిస్తాడు. అంటే థ‌ర్డ్ పార్ట్ లో య‌ష్ మ‌ళ్లీ హీరో. ఇక్క‌డే ఒకో మాట కూడా వినిపిస్తోంది. రాఖీ భాయ్ తోపాటు స‌లార్ కూడా స‌మాంత‌రంగా సాగే క‌థ‌లంట‌. ఈ లెక్క‌న‌ యష్ సాలార్‌లోనూ కనిపించవచ్చు, కానీ అటు నిర్మాత‌లుకాని, డైరెక్ట‌ర్ ప్రశాంత్ నీల్ నోరు విప్ప‌డంలేదు. ఇది జ‌రిగే అవ‌కాశ‌మే ఉంది. మార్వెల్ యూనివ‌ర్స్ లో, ప్ర‌తి హీరో క‌థ‌లోనూ మ‌రికొంత మంది వ‌స్తారు. అందుకే కొంత‌మంది యూట్యూబర్లు ఈ గాసిప్స్ ను బ‌లంగా న‌మ్ముతున్నారు. జలాంతర్గామి సహాయంతో రాకీ భాయ్ సముద్రం నుంచి ఎలా బ‌తికాడో, ఎలా ప్ర‌భాస్ సాయం చేశాడో చూపిస్తున్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom