iDreamPost
android-app
ios-app

అల్లు అర్జున్ స్పెషల్ రోల్ ?

  • Published Aug 06, 2021 | 11:09 AM Updated Updated Aug 06, 2021 | 11:09 AM
అల్లు అర్జున్ స్పెషల్ రోల్ ?

ప్రస్తుతం పుష్ప తప్ప ఇంకో ప్రపంచం లేకుండా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దాని మొదటి భాగం పూర్తి చేశాక సీక్వెల్ కి కంటిన్యూ అవుతాడా లేక గతంలో ప్లాన్ చేసుకున్న వేణు శ్రీరామ్ ఐకాన్ కు షిఫ్ట్ అవుతాడా ఇంకా క్లారిటీ లేదు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం అల్లు అర్జున్ ని ఒక స్పెషల్ క్యామియో కోసం ఓ మై కడవులే తమిళ రీమేక్ నిర్మాతలు ట్రై చేస్తున్నట్టు తెలిసింది. ఒరిజినల్ వెర్షన్ లో ఈ క్యారెక్టర్ విజయ్ సేతుపతి చేశారు. దేవుడిగా కనిపించే ఈ పాత్ర కథలో చాలా కీలకం. సినిమా హిట్ అవ్వడానికి ఇది కూడా ఒక కారణంగా నిలిచింది. స్టార్ ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ అయితేనే దీనికి న్యాయం చేయగలరనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేసుకున్నారట

Also Read : జగపతిబాబులాగే రాజశేఖర్ కూడా ?

jojobet girişJojobet GirişEnbet Girişivermectin tabletPusulabetPusulabetMadridbetmeritbetCasibom Girişmeritbetjojobetvirüsbetmarsbahis girişJojobet GirişJojobet GirişcasibomHoliganbetCasibom Giriş