iDreamPost
android-app
ios-app

ఆది పినిశెట్టి పెళ్ళిలో డ్యాన్సులేస్తున్న హీరో నాని, సందీప్ కిషన్

  • Published May 18, 2022 | 7:13 PM Updated Updated May 18, 2022 | 7:13 PM
ఆది పినిశెట్టి పెళ్ళిలో డ్యాన్సులేస్తున్న హీరో నాని, సందీప్ కిషన్

తెలుగు, తమిళ సినిమాల్లో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తున్న ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీని గత కొంత కాలంగా ప్రేమించి ఇటీవల నిశితార్థం చేసుకున్నారు. అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య ఈ నిశితార్థం జరిగింది. తాజాగా మే 18న రాత్రికి చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్ లో వీరి పెళ్లి జరగనుంది.

ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్ళికి వారి కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా విచ్చేసారు. మంగళవారం రాత్రి సంగీత్‌ నిర్వహించగా బుధవారం ఉదయం హల్దీ వేడుకలు నిర్వహించారు. ఈ హల్దీ వేడుకలో హీరో నాని, సందీప్ కిషన్ ఆది పినిశెట్టి తో కలిసి డ్యాన్సులు చేస్తూ రచ్చ చేశారు. వీరు డ్యాన్స్ చేసిన ఓ వీడియో బయటకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరోలు ఇలా పెళ్ళిలో డ్యాన్స్ చేయడం చూసి అభిమానులు మురిసిపోతున్నారు.

ఈ పెళ్ళికి సంబంధించిన మరిన్ని వివరాలు, ఫోటోలు, వీడియోలు గురువారం ఉదయం సోషల్ మీడియాలో రావొచ్చు అని అభిమానులు ఆశిస్తున్నారు. నాని, సందీప్ కిషన్, నీరజ కోన, మరి కొంతమంది సినీ ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. అభిమానులు, నెటిజన్లు ఈ జంటకి శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis