iDreamPost
android-app
ios-app

పెళ్లికూతురు ఎంట్రీ చూస్తే షాకవ్వాల్సిందే.. ఇలా కూడా వస్తారా??

  • Published Jun 05, 2022 | 10:30 AM Updated Updated Jun 05, 2022 | 10:30 AM
పెళ్లికూతురు ఎంట్రీ చూస్తే షాకవ్వాల్సిందే.. ఇలా కూడా వస్తారా??

ఈ మధ్య పెళ్లిళ్లు గ్రాండ్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక పెళ్ళిలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఎంట్రీలు కూడా గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటున్నారు. కొంతమంది గుర్రం మీద, గుర్రం బండి మీద, ఖరీదైన కార్ లో, పల్లకిలో ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా ఎంట్రీలు ఇస్తున్నారు. కానీ ఈ పెళ్లికూతురు ఎంట్రీ చూస్తే అందరూ షాకవ్వాల్సిందే.

మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లా జావ్ర గ్రామానికి చెందిన భారతి అనే ఓ యువతికి ఇటీవల వివాహం జరిగింది. అయితే పెళ్లి మండపంలోకి వధువు విచిత్రంగా ఎంట్రీ ఇచ్చింది. తన సోదరులిద్దరూ అటు ఇటు కూర్చోగా ట్రాక్టర్ ని డ్రైవ్ చేస్తూ పెళ్లి మండపానికి వచ్చింది. అంతే కాక స్టైల్ గా బ్లాక్ కళ్ళజోడు ధరించి వచ్చింది. ఇలా పెళ్లికూతురు స్టైల్ గా ట్రాక్టర్ తోలుతూ రావడంతో పెళ్ళికి వచ్చిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.

ఈ పెళ్లికూతురు ట్రాక్టర్ లో పెళ్లి మండపానికి వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

jojobet girişJojobet GirişEnbet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetmarsbahis girişJojobet GirişJojobet GirişcasibomHoliganbetCasibom Giriş