iDreamPost
android-app
ios-app

మూడో విడత టిడ్కో ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు, 8,864 యూనిట్లు అందజేత

  • Published Dec 11, 2022 | 7:21 PM Updated Updated Dec 11, 2022 | 7:21 PM
మూడో విడత టిడ్కో ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు, 8,864 యూనిట్లు అందజేత

మూడో విడతలో పంపిణీ చేసే యూనిట్లలో పట్టణ నిరుపేదలకు ప్రభుత్వం రూ.1కే కేటాయించిన 300 చ.అడుగుల ఇళ్లు 4,432 రెడీగా ఉన్నాయి. ఇంకా 365 చ.అడుగుల విస్తీర్ణంగల ఇళ్లు 1,152 ఉండగా, 430 చ.అడుగుల విస్తీర్ణంలో 3,280 యూనిట్లు వ‌చ్చే వారం అందించనున్నారు.

మొత్తం 88 పట్టణ స్థానిక సంస్థల్లో నిర్మాణం చేపట్టిన జీ+3 అపార్ట్మెంట్లలో మౌలిక వసతులు కల్పించిన వెంటనే, లబ్దిదారుల పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి పంపిణీ చేస్తున్నారు. పంపిణీ చేసిన చోటే ఫ్లాట్ తాళాలతో పాటు, రిజిస్ట్రేషన్ పత్రాలను అందిస్తుండడం విశేషం

ఇప్పటికే 41,088 ఇళ్ల పంపిణీ పూర్తి

ఇందులో అమలాపురంలో 1,632 యూనిట్లు

రామచంద్రాపురంలో 1,088

శ్రీకాకుళం మున్సిపాలిటీలోని పాత్రునివలసలో 1,280 ఇళ్లు

చిలకలూరిపేటలో 2,512

పొన్నూరులో 1,008

గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని అడవి తక్కెళ్లపాడులో 1,344 యూనిట్లు అందించనున్నారు.

Jojobet GirişjojobetcasibomjojobetcasibombetsmovemariobetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişcasibomjojobet güncel girişJojobet Giriş