iDreamPost
android-app
ios-app

విశాఖలో కొత్త సచివాలయం ఇదేనా ??

విశాఖలో కొత్త సచివాలయం ఇదేనా ??

అటు చంద్రబాబు ఇటు టిడిపి మద్దతున్న మీడియా ఎంత గంగవెర్రులెత్తుతున్నా పాలనా రాజధాని విశాఖలో ఏర్పాటుకు సీఎం జగన్ ఫిక్స్ అయిపోవడంతో ఏ మేరకు ఏర్పాట్లు ముమ్మరమవుతున్నాయి.

ఇప్పటికే సీఎం కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ విశాఖలో పర్యటించి పరిస్థితుల మీద అంచనాకు వచ్చారు. ఇన్నోవేషన్ వ్యాలీ లోని సం షైన్ టవర్స్ భవనాన్ని సచివాలయానికి సూటవుద్దని ఓ నిర్ణయానికి వచ్చారు. అంతేకాకుండా ఇప్పటికే వివిధ ఐటి కంపెనీలకు స్థలాలు కేటాయించిన అక్కడ ఇంకా కార్యకలాపాలు మొదలెట్టని భూములను గుర్తిస్తున్నారు. ప్రవీణ్ ప్రకాష్ గతంలో విశాఖ కలెక్టర్ గా పని చేసిన అనుభవం ఉండడంతో బాటు ఇక్కడి భౌగోళిక పరిస్థితుల మీద కూడా సంపూర్ణ అవగాహన ఉంది.దీంతో ఆయన వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎక్కడ ఏయే ఆఫీసులు ఉంటే బాగుంటుందన్నది ఓ అంచనాకు వస్తున్నారు. ఋషికొండ ప్రాంతంలో సచివాలయం, వివిధ కార్యాలయాలకు సరిపడా భూమి ఉన్నట్లు గుర్తించారు ..

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetholiganbetMeritking giriş