iDreamPost
android-app
ios-app

నాని- సుజిత్ కాంబో #Nani32 వీడియోలో ఇవి గమనించారా?

#Nani32 Movie Update: నాని పుట్టినరోజు సందర్బంగా సరిపోదా శనివారం నుంచి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇప్పుడు సుజీత్ ప్రాజెక్ట్ గురించి కూడా క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.

#Nani32 Movie Update: నాని పుట్టినరోజు సందర్బంగా సరిపోదా శనివారం నుంచి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇప్పుడు సుజీత్ ప్రాజెక్ట్ గురించి కూడా క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.

నాని- సుజిత్ కాంబో #Nani32 వీడియోలో ఇవి గమనించారా?

న్యాచురల్ స్టార్ నాని.. కెరీర్లో ఇప్పటికే స్టార్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో కూడా అలాంటి ఇమేజ్ ని బిల్డ్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఎన్నో యునీక్ కథలతో ప్రేక్షకులను పలకరించిన నాని.. ఇంకా తన ప్రయోగాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా సరిపోదా శనివారం గ్లిప్స్ ని రిలీజ్ చేశారు. అది క్రియేట్ చేసిన రీసౌండింగ్ చూశాం. ఇప్పుడు నాని- సుజీత్ కాంబో అనౌన్స్ మెంట్ కూడా చేశారు. అది కూడా డీవీవీ బ్యానర్లోనే తెరకెక్కబోతోంది. ప్రాజెక్టుకు సంబంధించిన కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేశారు.

ప్రస్తుతం సుజీత్ పవన్ కల్యాణ్ తో ఓజీ ప్రాజెక్ట్ లో ఉన్నాడు. దాని తర్వాత న్యాచురల్ స్టార్ నానితో మూవీ చేయబోతున్నాడు. నిజానికి వీళ్ల కాంబోకి సంబంధించి గత కొన్ని రోజులుగా బజ్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు అధికారికంగా అనౌన్స్మెంట్ వచ్చేసింది. సాధారణంగానే సుజీత్ సినిమా అంటే వైలెన్స్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ వీడియోలో కూడా ఆ విషయాన్ని స్పషం చేశారు. గ్యాంగులు, గ్యాంగ్ వార్ల నేపథ్యంలోనే సినిమా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఒక వైలెంట్ మ్యాన్.. తన స్వభావానికి భిన్నంగా నాన్ వైలెంట్ గా మారిపోతే ఎలా ఉంటుంది.. అనే కోణంలో సినిమా ఉంటుంది అని చెబుతున్నారు. అయితే అతని ఫ్లాష్ బ్యాక్ చూపించాలి అన్నా కూడా వైలెన్స్ ని చూపించాల్సిందే.

కామన్ గా గన్స్, గ్యాంగ్స్, సుజీత్ ని వేరు చేయడం చాలా కష్టం. న్యాచురల్ స్టార్ నాని సినిమాలో కూడా అవి పుష్కలంగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి ఒక రోల్ లో నాని చూడటం ఇదే తొలిసారి అవుతుంది. సుజీత్ రేంజ్ టేకింగ్ లో నానీని చూస్తే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. అయితే ఈ మూవీని 2025లో విడుదల చేస్తామంటూ ప్రకటించారు. ప్రస్తుతానికి సుజీత్ పవన్ కల్యాణ్ తో ఓజీ మూవీలో ఉన్నాడు. ఆ మూవీకి బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఇంకో రెండు వారాలు డేట్స్ ఇస్తే సినిమా షూటింగ్ పూర్తవుతుంది అని టాక్ వినిపిస్తోంది. కానీ, పవన్ కల్యాణ్ మాత్రం ఎన్నికలు పూర్తయ్యే వరకు డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు అని తెలుస్తోంది. ఓజీ తర్వాత నాని- సుజీత్ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కే ఛాన్స్ ఉంటుంది. మరి.. సుజీత్- నానీ కాంబో మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomMariobetMadridbetcratosroyalbetmatbet girişjojobetdeneme bonusudeneme bonusu veren siteler 2026deneme bonusu veren siteler 2026Marsbahis GirişCasibomJojobet Girişcasibom girişGrandPashaBet Şikayetvarjojobetjojobet girişjojobet girişcasino siteleriCasibom GirişCasibomcasibom