iDreamPost
android-app
ios-app

ప్రభాస్ టు కమల్.. స్టార్స్ చైల్డ్‌హుడ్ ఫోటోస్ వైరల్!

  • Published Nov 14, 2023 | 9:07 PM Updated Updated Nov 14, 2023 | 9:07 PM

తెలుగు ఇండస్ట్రీలో నాగ్ అశ్విన్ గురించి తెలియని వారు ఉండరు.. ప్రముఖ నటి సావిత్రి బయోపిక్ ‘మహానటి’ తెరక్కించి మంచి పేరు సంపాదించారు.

తెలుగు ఇండస్ట్రీలో నాగ్ అశ్విన్ గురించి తెలియని వారు ఉండరు.. ప్రముఖ నటి సావిత్రి బయోపిక్ ‘మహానటి’ తెరక్కించి మంచి పేరు సంపాదించారు.

ప్రభాస్ టు కమల్.. స్టార్స్ చైల్డ్‌హుడ్ ఫోటోస్ వైరల్!

ఇటీవల సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి విషయం క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. సెలబ్రెటీలు నిత్యం సోషల్ మీడియాలో బిజీగా ఉంటున్నారు. తమకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మాధ్యమాల ద్వారా అభిమానులకు షేర్ చేస్తున్నారు. ఈ రోజు నవంబర్ 14 చిల్ర్డన్స్ డే కావడంతో సినీ తారలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ పిల్లల ఫోటోలు, అరుదైన ఫోటోలు షేర్ చేస్తూ సందడి చేశారు. ఈ క్రమంలో ప్రముఖ డైరెక్టర్ సినీ స్టార్స్ చైల్డ్ హుడ్ ఫోటోలు షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ లో ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తీసింది కొన్ని సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కల్కి 2898 AD మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా తన దర్శకత్వంలో నటించిన స్టార్స్ చైల్డ్ హుడ్ ఫోటోలను షేర్ చేశారు. ఈ క్రమంలో ప్రభాస్ నుంచి కమల్ హాసన్ వరకు వారి చిన్ననాటి రేర్ ఫోటోలు షేర్ చేశారు.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించిన నాని, విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్, దుల్కన్ సల్మాన్, సమంత సహా ప్రస్తుతం కల్కి మూవీలో నటిస్తున్న ప్రభాస్, కమల్ హాసన్ చిన్ననాటి ఫోటోలను  ఆయన షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపికా పదుకొనె, అమితాబచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ మరికొంతమంది అగ్ర తారలు నటిస్తున్నారు. మోడరన్ టెక్నాలజీ, హిందూ సనాతన ధర్మాన్ని కలుపుతూ ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. 2024 సంక్రాంతి బరిలో ఉంచాలని చూసినప్పటికీ.. గ్రాఫిక్స్ కారణంగా పోస్ట్ పోన్ చేశారు. ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by NagAshwinFanboy (@nagashwinfanboy)

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişMarsbahisJojobetHoliganbetJojobet GirişJojobet - Güncel Giriş Adresi, Bonus ve Üyelik 2026