iDreamPost
android-app
ios-app

LIGER: అనన్య పాండే యాక్టింగ్ మీద‌ భారీగా ట్రోల్ ,’కోయ్ ఆస్కార్ డి దో ఇస్సే’ అంటూ కామెంట్స్

  • Published Aug 26, 2022 | 7:59 PM Updated Updated Aug 26, 2022 | 7:59 PM
LIGER: అనన్య పాండే యాక్టింగ్ మీద‌ భారీగా ట్రోల్ ,’కోయ్ ఆస్కార్ డి దో ఇస్సే’  అంటూ కామెంట్స్

విజయ్ దేవరకొండ లైగర్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది, ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మిక్సిడ్ రియాక్ష‌న్స్ వ‌స్తున్నాయి. అందుకే మొద‌టిరోజు 20కోట్లు వ‌స్తాయని ఆశించినా, బొమ్మ‌ప‌డిన త‌ర్వాత నెగిటీవ్ టాక్ తో, ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. కాని, ఊహించినట్లుగానే 5 కోట్లను హిందీ బెల్ట్ లో రాబ‌ట్టింది. మాస్ బెల్ట్ లో ఈ సినిమాకు ఆడియ‌న్స్ ఉన్నారు. ఈ సినిమాలో విజయ్ యాక్టింగ్ కి అందరూ విస్తుపోతుంటే, హీరోయిన్ అనన్య పాండే ఎక్స్ ప్రెష‌న్ల‌ను చూసి ట్రోల్ చేస్తున్నారు. ఆమె హీరోయిన్ మెటీరియల్ కాదని, ఆమెను సినిమాల్లో తీసుకోవ‌ద్దంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఒక‌ప‌క్క విజ‌య్ యాక్టింగ్ తో విరుచుకుప‌డుతుంటే అనన్య పాండే బిక్కమొఖం వేసుకొని చూస్తోంద‌ని నెటిజన్లు ఆమెను ద్వేషిస్తున్నారు.


స్టార్ కిడ్ గా అనన్య పాండేను తరచు ట్రోల్ చేస్తుంటారు. బాలీవుడ్ లో ఆమె న‌ట‌న‌కు అభిమానులు త‌క్కువ‌. ఎక్కువ‌మంది ఆమెకు యాక్టింగ్ రాద‌న్న‌వాళ్లే. మంచి న‌టిగా అనిపించుకోవాల‌న్న‌ది త‌న ల‌క్ష్య‌మ‌ని, ఈ ట్రోల్స్ తో మాన‌సికంగా దెబ్బ‌తింటున్నాన‌ని అన‌న్య అంటోంది. మ‌రి త‌ర్వాత సినిమాతోనైనా ఆడియ‌న్స్ ని ఎట్రాక్ట్ చేయ‌గ‌ల‌దా?

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş