iDreamPost

11 వేలకే 30 వేల బ్రాండెడ్ ట్యాబ్! ఫోన్ కంటే పెద్ద సైజులో.. కాల్స్ కూడా చేసుకోవచ్చు!

Tab Like Smartphone: పెద్ద సైజు ఉన్న ఫోన్ కావాలా? అయితే ఈ బ్రాండెడ్ ట్యాబ్ ని ట్రై చేయండి. ఇది ఫోన్ లా కాల్స్ మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే వీడియోలు చూసుకోవడానికి, గేమ్స్ ఆడుకోవడానికి, ముఖ్యంగా వర్క్ ఏదైనా చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. మరి ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ ట్యాబ్ ని మీరు కేవలం 11 వేలకే సొంతం చేసుకోవచ్చు.

Tab Like Smartphone: పెద్ద సైజు ఉన్న ఫోన్ కావాలా? అయితే ఈ బ్రాండెడ్ ట్యాబ్ ని ట్రై చేయండి. ఇది ఫోన్ లా కాల్స్ మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే వీడియోలు చూసుకోవడానికి, గేమ్స్ ఆడుకోవడానికి, ముఖ్యంగా వర్క్ ఏదైనా చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. మరి ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ ట్యాబ్ ని మీరు కేవలం 11 వేలకే సొంతం చేసుకోవచ్చు.

11 వేలకే 30 వేల బ్రాండెడ్ ట్యాబ్! ఫోన్ కంటే పెద్ద సైజులో.. కాల్స్ కూడా చేసుకోవచ్చు!

స్మార్ట్ ఫోన్ కొనాలంటే కనీసం 10 వేలు పెట్టాల్సిందే. కొంచెం స్క్రీన్ పెద్ద సైజులో అంటే 7 అంగుళాల సైజు ఉన్న ఫోన్ కావాలంటే లక్ష పైనే పెట్టుబడి పెట్టాలి. అయితే మీరు మనం వాడుతున్న ఫోన్ల కంటే కూడా ఎక్కువ స్క్రీన్ సైజ్ కలిగిన ట్యాబ్ ని మీరు కేవలం 11 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఇందులో ఉన్న బిగ్ స్క్రీన్ సైజ్ ని ఎంజాయ్ చేయడమే కాకుండా దీన్ని మీరు కాల్స్ చేసుకోవడానికి ఫోన్ లా కూడా వాడుకోవచ్చు. ఫోన్ లో ఎలాంటి యాప్స్, ఫీచర్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ ట్యాబ్ లో ఉంటాయి. పైగా బ్రాండెడ్ కంపెనీకి చెందిన ట్యాబ్ ఇది.  

ఫీచర్స్:

లెనోవో ఎం10 హెచ్డీ సెకండ్ జనరేషన్ ట్యాబ్. ఇది 10.1 అంగుళాల సైజులో వస్తుంది. హెచ్డీ, ఐపీఎస్ డిస్ప్లేతో 60 హెట్జ్ రిఫ్రెష్ రేటుతో 400 నిట్స్ బ్రైట్ నెస్ తో ఇది వస్తుంది. 4 జీబీ డీడీఆర్3 ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ స్పేస్ తో వస్తుంది. 256 జీబీ వరకూ స్టోరేజ్ ని పెంచుకోవచ్చు. మీడియా టెక్ హెలియో పీ22టీ ఆక్టా కోర్ ప్రాసెసర్ తో, ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంతో వస్తుంది. వైఫై+ఎల్టీఈ ఫీచర్ తో వస్తున్న కారణంగా ఈ ట్యాబ్ ని ఫోన్ కాల్స్ చేసుకునేందుకు కూడా వాడుకోవచ్చు. 5000 ఎంఏహెచ్ లిథియం పాలిమర్ బ్యాటరీతో వస్తుంది. 10 వాట్ ఛార్జర్ తో వస్తుంది. ఇందులో 8 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. హెడ్ ఫోన్ జాక్, జీపీఎస్, 2 వాట్ స్పీకర్, మైక్రో ఎస్డీ కార్డు స్లాట్ వస్తున్నాయి. దీని మీద ఏడాది వారంటీ కూడా ఉంది.

రూ. 19020 తగ్గింపు:

ట్యాబ్లెట్, ఏసీ అడాప్టర్, యూఎస్బీ టైప్ సీ కేబుల్, వారంటీ కార్డు, క్విక్ స్టార్ట్ గైడ్ వస్తాయి. మీ పాత ఫోన్ ని ఎక్స్ ఛేంజ్ లో ఇస్తే రూ. 10,400 వరకూ ఎక్స్ ఛేంజ్ విలువ వస్తుంది. దీంతో పాటు 30 బ్యాంకు క్రెడిట్ కార్డుల ఆఫర్లు కూడా ఉన్నాయి. 1250 రూపాయల వరకూ అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు. ఇది మెటాలిక్ బాడీతో ప్లాటినం గ్రే కలర్ లో వస్తుంది. దీని బరువు 420 గ్రాములుగా ఉంది. దీని అసలు ధర రూ. 30 వేలు కాగా.. డిస్కౌంట్ లో రూ. 19020 తగ్గింపుతో కేవలం రూ. 10,980కే సొంతం చేసుకోవచ్చు. 85 శాతం మంది దీనికి పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. 5కి 4.1 రేటింగ్ ఇచ్చారు. లక్షకు పైగా కస్టమర్లు రీసెంట్ గా ఈ ట్యాబ్ ని ఆర్డర్ చేసుకున్నారు. ఆన్ లైన్ క్లాసెస్ కి, పిల్లలకు గుడ్ ట్యాబ్ అని రివ్యూస్ ఇచ్చారు. లెనోవో బ్రాండెడ్ ట్యాబ్ ని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి