iDreamPost

79 వేల టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్ 21 వేలకే.. ఈ ఆఫర్‌ని అస్సలు మిస్ చేసుకోకండి

21K Touchscreen Laptop: వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేవారికి, చిన్న చిన్న ఆఫీస్ వర్కులు చేసుకునేవారికి, స్టూడెంట్స్ కి ల్యాప్ టాప్ అనేది చాలా అవసరం. అయితే తక్కువ ధరకే మంచి స్పెసిఫికేషన్స్ తో.. ఎక్కువ జీబీ ర్యామ్ తో ఒక మంచి బ్రాండెడ్ ల్యాప్ టాప్ కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఈ డీల్ మీ కోసమే.

21K Touchscreen Laptop: వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేవారికి, చిన్న చిన్న ఆఫీస్ వర్కులు చేసుకునేవారికి, స్టూడెంట్స్ కి ల్యాప్ టాప్ అనేది చాలా అవసరం. అయితే తక్కువ ధరకే మంచి స్పెసిఫికేషన్స్ తో.. ఎక్కువ జీబీ ర్యామ్ తో ఒక మంచి బ్రాండెడ్ ల్యాప్ టాప్ కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఈ డీల్ మీ కోసమే.

79 వేల టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్ 21 వేలకే.. ఈ ఆఫర్‌ని అస్సలు మిస్ చేసుకోకండి

ఇప్పుడు బ్రాండెడ్ కంపెనీకి చెందిన సాధారణ ల్యాప్ టాప్ కొనాలంటే కనీసం 30 వేలు అవుతుంది. ఇక టచ్ స్క్రీన్ ల్యాప్ టాప్ కావాలంటే కనుక 50 వేలు పైనే ఉంటుంది. అయితే ఆఫర్ లో మీరు 79 వేల టచ్ స్క్రీన్ ల్యాప్ టాప్ ని కేవలం 21 వేలకే సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. లెనోవో కంపెనీ గురించి తెలిసిందే. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ల్యాప్ టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఉంది. ఈ బ్రాండ్ కి చెందిన ల్యాప్ టాప్ పై ఇప్పుడు 58 వేలు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో మీరు 79 వేల ల్యాప్ టాప్ ని కేవలం 21 వేలకే సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ లో ఈ ల్యాప్ టాప్స్ అందుబాటులో ఉన్నాయి. 

లెనోవో థింక్ ప్యాడ్ టి470:

లెనోవో థింక్ ప్యాడ్ టి470 మోడల్ కి చెందిన ఈ ల్యాప్ టాప్.. సెవెంత్ జెనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ తో వస్తుంది. 2.5 జిగా హెడ్జెస్ ప్రాసెసర్ స్పీడ్ తో, థిన్ అండ్ లైట్ హెచ్డీ టచ్ స్క్రీన్ ఫీచర్ తో వస్తుంది. 14 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంతో వస్తున్న ఈ ల్యాప్ టాప్ లో స్టూడెంట్స్ కోసం అలానే ఉద్యోగుల కోసం ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్ వేర్ ఇన్స్టాల్ చేసి ఉంటుంది. అలానే వైఫై కనెక్టివిటీ, బ్లూటూత్ 4.1 ఫీచర్స్ ఉన్నాయి. వీడియో కాల్ లో మాట్లాడాలన్నా, ఇంటర్వ్యూల్లో పాల్గొనాలన్న, ఆన్ లైన్ చాటింగ్ వంటి వాటి కోసం వెబ్ కెమెరా ఉంది.

ఈ ల్యాప్ టాప్ ఇంటెల్ గ్రాఫిక్స్ తో వస్తుంది. దీని వల్ల ల్యాప్ టాప్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. 6 నెలల ఎక్స్ టెండెడ్ వారంటీతో వస్తుంది. ఒక బ్యాటరీ, పవర్ కార్డు, ల్యాప్ టాప్ మూడు వస్తువులు వస్తాయి. ఎక్కువ మంది ఈ ల్యాప్ టాప్ కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. క్వాలిటీ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా, ధర పరంగా, అపీరెన్స్ పరంగా ఈ ల్యాప్ టాప్ బాగుందని కస్టమర్ రివ్యూలు వచ్చాయి. వీడియో ఎడిటింగ్ కి, వీడియో గేమ్స్ కి సపోర్ట్ చేస్తుందని ఆన్ లైన్ లో కొంతమంది రివ్యూలు అయితే ఇవ్వడం జరిగింది. 

స్పెసిఫికేషన్స్:

  • 14 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే 
  • విండోస్ 11 ఓఎస్ 
  • 16 జీబీ డీడీఆర్4 ర్యామ్
  • 256 జీబీ ఎస్ఎస్డీ హార్డ్ డ్రైవ్
  • వెబ్ క్యామ్ 
  • వైఫై, బ్లూటూత్ 4.1
  • ఇంటెల్ గ్రాఫిక్స్ 
  • ఎంఎస్ ఆఫీస్ 

అయితే ఇది రీఫర్బిష్డ్ ల్యాప్ టాప్. దీని ఒరిజినల్ ధర రూ. ఆన్ లైన్ లో రూ. 78,990 కాగా 58,190 రూపాయల డిస్కౌంట్ తో రూ. 20,800కే విక్రయిస్తున్నారు. ఈ ల్యాప్ టాప్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి