iDreamPost

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠికి గాయం.. ఇంతకీ ఏమై ఉంటుంది !

  • Published Jun 13, 2024 | 8:25 AMUpdated Jun 13, 2024 | 8:25 AM

లావణ్య త్రిపాఠి .. ఒకప్పుడు ఈ అమ్మడికి ఉన్న క్రేజ్ కంటే కూడా .. ఇప్పుడు దానికి నాలుగు రేట్లు ఎక్కువ క్రేజ్ పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మడు మెగా కోడలు కాబట్టి. ఈ క్రమంలో తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఏమైందంటే..

గత వారం పది రోజులుగా మెగా కుటుంబం అంత సంబరాలలో మునిగి తేలుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో మెగా కోడలు లావణ్య త్రిపాఠీ మాత్రం ఎక్కడ కనిపించలేదు. దీనితో ఆమె అభిమానులంతా . ఈ విషయంపై ఆరా తీయడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఒకప్పుడు ఈ అమ్మడికి ఉన్న క్రేజ్ కంటే కూడా.. ఇప్పుడు నాలుగు రేట్లు ఎక్కువ క్రేజ్ పెరిగింది.. ఇప్పుడు ఈ అమ్మడు మెగా కోడలు కదా మరి. ఇక తాజాగా జరిగిన ఈవెంట్స్ లో ఈ అమ్మడు కనిపించకపోవడంతో.. ఫ్యాన్స్ ఈమె కోసం ఆరా తీస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆమె తాజాగా సోషల్ మీడియా లో షేర్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఏమైందంటే..

మెగా కుటుంబ సభ్యులు అందరు.. సంబరాల్లో మునిగి తేలుతుంటే.. లావణ్య మాత్రం ఇంటికే పరిమితం అయ్యారు. ఎందుకంటే ఆమెకి కాలికి గాయం అయిందంట.. తన కుడి కాలికి గాయం అయిందని.. తానూ ప్రస్తుతానికి కోలుకుంటున్నాను అంటూ.. తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. దీనితో ఆమె అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ గాయం షూటింగ్ సమయంలో జరిగిందా.. ఇంట్లోనే జరిగిందా అని అయితే చెప్పలేదు కానీ.. కేవలం ఓ పోస్ట్ తో.. ఆమె అభిమానులకు సమాధానం ఇచ్చేసింది. ఇలాంటి చిన్న చిన్నవి అడపా దడపా జరుగుతూనే ఉంటాయి. ఇక సెలెబ్రిటీల విషయంలో ఏ చిన్న ఇస్స్యూ జరిగినా కూడా .. దానికి సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతాయి.

ఇక లావణ్య త్రిపాఠి విషయానికొస్తే .. పెళ్ళికి ముందు ఎలా అయితే సినిమాలలో .. డీసెంట్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిందో.. ఇక పెళ్లి తర్వాత కూడా అలానే చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటుంది ఈ అమ్మడు. రీసెంట్ గా మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ తో అందరిని మెప్పించింది. ఇక ప్రస్తుతం ఆమె మరికొన్ని ప్రాజెక్ట్స్ లో బిజీ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆమె సినిమాలకు సంబంధించిన విషయాల గురించైతే.. ప్రస్తుతానికి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. లావణ్య త్రిపాఠి షేర్ చేసిన పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి