సినిమా అనే రంగుల ప్రపంచంలో తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి ఎంతో మంది ఆరాటపడుతుంటారు. తమను తాము వెండితెరపై చూసుకునే క్రమంలో ఎన్నో కష్టాలను వారు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇక ఇండస్ట్రీలో మహిళా నటీమణులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య క్యాస్టింగ్ కౌచ్. ఈ క్యాస్టింగ్ కౌచ్ పై గతంలోనే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిన విషయం మనందరికి తెలిసిందే. తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్టు జ్యోతి చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. […]