iDreamPost
android-app
ios-app

Keerthy Suresh: బాలీవుడ్ లోనూ పెరుగుతున్న కీర్తి సురేష్ క్రేజ్.. ఆ స్టార్ హీరో సినిమాలో..!

  • Published May 13, 2024 | 10:07 PM Updated Updated May 13, 2024 | 10:07 PM

ఎంతో మంది నటి నటులు ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు. కానీ వారిలో కొంతమంది మాత్రమే తమ టాలెంట్ తో ఈ రంగుల ప్రపంచంలో నిలదొక్కుకోగలుగుతారు. ఈ క్రమంలోనే నటి కీర్తి సురేష్ కు ఓ మంచి ఆఫర్ దక్కిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఎంతో మంది నటి నటులు ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు. కానీ వారిలో కొంతమంది మాత్రమే తమ టాలెంట్ తో ఈ రంగుల ప్రపంచంలో నిలదొక్కుకోగలుగుతారు. ఈ క్రమంలోనే నటి కీర్తి సురేష్ కు ఓ మంచి ఆఫర్ దక్కిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

  • Published May 13, 2024 | 10:07 PMUpdated May 13, 2024 | 10:07 PM
Keerthy Suresh: బాలీవుడ్ లోనూ పెరుగుతున్న కీర్తి సురేష్ క్రేజ్.. ఆ స్టార్ హీరో సినిమాలో..!

రంగుల ప్రపంచంలో ఎంతో మంది అడుగుపెడుతూ ఉంటారు. కానీ, వారిలో కొంతమంది మాత్రమే అదృష్టం వరిస్తుంది. ఇక ఇప్పటికీ ఎంతో మంది నటి నటులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంటున్నారు. వారిలో కొంతమంది ఓవర్ నైట్ లో స్టార్స్ అయిపోతూ ఉంటారు. ఈ కోవలోకి చెందిన హీరోయిన్ ఏ కీర్తి సురేష్. కీర్తి సురేష్ కు ఎంత మంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు కీర్తి సురేష్ హావ మాములుగా లేదు. ఆమెకు ఆఫర్స్ మీద ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో కీర్తి సురేష్ కు పోటీ పెరిగిపోతుందని సోషల్ మీడియా లో టాక్ నడుస్తుంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

ఈ మధ్య కీర్తి వరుణ్ ధావన్ తో కలిసి బేబీ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈసారి ఓ బాలీవుడ్ మూవీ లో అక్షయ్ కుమార్ కు జోడిగా నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇంకా ఈ టాక్ కూడా నిజమైతే టాలీవుడ్ లో కీర్తికి ఎంత పేరు వచ్చిందో.. బాలీవుడ్ లోను తిరుగులేని ముద్రను వేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అక్షయ్ కుమార్ సినిమా విషయానికొస్తే.. ప్రియదర్శన్ అక్షయ్ కుమార్ తో తానూ ఓ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా హర్రర్ కామెడి జానర్ లో తీయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలోనూ ఫిమేల్ లీడ్ కోసం సెర్చ్ చేస్తున్నారు మేకర్స్. ఆ సినిమాలో ఓ పాత్ర కోసం కీర్తి సురేష్ నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. అలాగే ఆమెతో పాటు అలియా భట్, కియారా అద్వానీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సాధారణంగా ప్రియదర్శన్ సినిమాలలో ఫీమేల్ లీడ్ పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఒకవేళ కీర్తి సురేష్ కనుక ఈ పాత్ర కోసం సెలెక్ట్ అయితే మాత్రం.. ఈ సినిమాతో కీర్తికి బాలీవుడ్ లో మంచి పేరు లభిస్తుందని చెప్పొచ్చు. ఇక అక్షయ్ కుమార్ ప్రియదర్శి సినిమా ఈ సంవత్సరంలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. కాబట్టి కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీ గా ఉందని చెప్పి తీరాలి. మరి అక్షయ్ కుమార్ సరసన కీర్తి నటిస్తున్నట్లు.. సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişJojobetPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetCasibom Güncel Giriş