• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » movies » Interesting Buzz On Sharwanands New Movies With Aditya Srirama And Kv Guhan

రూటు మార్చిన శర్వానంద్

  • By idream media Published Date - 03:36 PM, Wed - 1 February 23 IST
రూటు మార్చిన శర్వానంద్

వరస డిజాస్టర్ల తర్వాత 2022లో ఒకే ఒక జీవితంతో డీసెంట్ హిట్ ఖాతాలో వేసుకున్న శర్వానంద్ ఇటీవలే పెళ్లి కొడుకైన సంగతి తెలిసిందే. బ్యాచిలర్ గా ఇప్పటిదాకా గడిపిన సోలో లైఫ్ కి గుడ్ బై చెప్పేశాడు. చాలా కాలం తర్వాత సక్సెస్ వచ్చింది కాబట్టి దాన్ని నిలబెట్టుకునే క్రమంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. గతంలో రౌడీ ఫెలో, చల్ మోహనరంగా ఫేమ్ కృష్ణ చైతన్యకు ఓకే చెప్పాడు కానీ ఏవో కారణాల వల్ల ఇప్పుడీ కాంబో సాధ్యపడటం లేదు. ఇదే దర్శకుడు నితిన్ తో పవర్ పేట తీయాలని ప్రయత్నించి విఫలమయ్యాడు.

శర్వానంద్ తాజాగా ఇద్దరు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అప్డేట్. అందులో మొదటి వ్యక్తి శ్రీరామ్ ఆదిత్య. శమంతకమణి. దేవదాస్ లాంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న ఇతను గత సంక్రాంతికి అశోక్ గల్లాని పరిచయం చేస్తూ తీసిన హీరో ఆశించిన విజయం సాధించలేదు. లాంచ్ కోసం కమర్షియల్ సబ్జెక్టుని ఎంచుకోవడం ఫ్లాప్ ఇచ్చింది. అయితే ఈసారి పూర్తిగా డిఫరెంట్ జానర్ ని ఎంచుకుని శర్వాకో కథ చెప్పడం అది వెంటనే నచ్చడం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లొచ్చని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది

రెండో వ్యక్తి కెవి గుహన్. కళ్యాణ్ రామ్ 118తో దర్శకుడిగా మారిన ఈ సినిమాటోగ్రాఫర్ డెబ్యూతోనే మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత ఓటిటి కోసం చేసిన డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యూ పెద్దగా రెస్పాన్స్ తెచ్చుకోలేదు. ఆనంద్ దేవరకొండతో చేసిన హైవే సైతం నేరుగా డిజిటల్ బాటే పట్టింది. పర్వాలేదనిపించుకుంది కానీ గొప్పగా వెళ్ళలేదు. ఈయన చెప్పిన లైన్ ఒకటి శర్వానంద్ కి నచ్చడంతో ఇదీ పట్టాలు ఎక్కడం దాదాపు ఖాయమే. పెళ్లయ్యింది కాబట్టి కొంత గ్యాప్ తీసుకుని త్వరలోనే వీటిలో ఒకటి మొదలుపెట్టొచ్చని టాక్

Tags  

  • aditya sriram
  • kv guhan
  • Sharwanand

Related News

రజినీ కోసం ఒకరు తప్పుకోవడమా.. లేక ఇద్దరు ఉండటమా..?

రజినీ కోసం ఒకరు తప్పుకోవడమా.. లేక ఇద్దరు ఉండటమా..?

జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్.. ‘జై భీమ్’ ఫేమ్ టిజే జ్ఞానవెల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికారికంగా అనౌన్స్ మెంట్ జరిగిన ఈ సినిమాలో.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా.. ఇంకా షూటింగ్ మొదలుకాని ఈ సినిమాపై ప్రేక్షకులలో అనౌన్స్ మెంట్ తోనే అంచనాలు పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు సినిమా మొదలవుతుందా.. కొత్త అప్డేట్స్ ఏమేం వస్తాయా అని చూస్తున్నారు ఫ్యాన్స్. […]

2 weeks ago
నాని చేసింది తప్పు కాకపోవచ్చు! శర్వా మాత్రం తప్పు చేయలేదు!

నాని చేసింది తప్పు కాకపోవచ్చు! శర్వా మాత్రం తప్పు చేయలేదు!

1 month ago
Oke Oka Jeevitham హమ్మయ్యా – శర్వా హిట్టు కొట్టాడు

Oke Oka Jeevitham హమ్మయ్యా – శర్వా హిట్టు కొట్టాడు

1 year ago
కుర్ర హీరోల సినిమాలకు మోక్షమెప్పుడు?

కుర్ర హీరోల సినిమాలకు మోక్షమెప్పుడు?

1 year ago
హిట్టు కోసం శర్వానంద్ కొత్త కాంబో

హిట్టు కోసం శర్వానంద్ కొత్త కాంబో

1 year ago

తాజా వార్తలు

  • రతన్ టాటా జీవితంలో ఈ మహిళా చాలా ప్రత్యేకం.. ఆమె ఎవరో తెలుసా?
    3 hours ago
  • లక్షలు తీసుకునే రవళి కెరీర్‌ ఆ వార్తల వల్ల నాశనమైంది!
    3 hours ago
  • వీడియో: ప్రేయసితో కొరికించుకుని.. టాటూ వేయించుకున్న ప్రియుడు
    5 hours ago
  • దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఈ సారి 13 రోజులు..
    6 hours ago
  • RC 16: రామ్ చరణ్ కు జోడీగా స్టార్ హీరోయిన్ కూతురు!
    6 hours ago
  • రియల్‌ హీరో.. కూతుర్ని చంపిన వారి కోసం 37 ఏళ్ల అన్వేషణ!
    6 hours ago
  • రేషన్‌ డీలర్లకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం!
    7 hours ago

సంఘటనలు వార్తలు

  • ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గుడ్‌న్యూస్.. ఆర్మీలో ఉద్యోగాలు.. నెలకు రూ. 2.5 లక్షల జీతం!
    7 hours ago
  • ఆస్కార్ విజేతకు తప్పని తిప్పలు.. మరో వివాదంలో ఏఆర్ రెహమాన్!
    8 hours ago
  • క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాలను బయటపెట్టిన హీరోయిన్‌!
    8 hours ago
  • రూ. 2 వేల నోట్లపై RBI కీలక నిర్ణయం.. మార్చుకునేందుకు అప్పటి వరకు ఛాన్స్
    8 hours ago
  • సిరులు కురిపిస్తున్న కౌజు పిట్టల పెంపకం.. లక్షల్లో ఆదాయం!
    8 hours ago
  • 114 ఏళ్ల తర్వాత వెలుగులోకి మెడికల్‌ షాపు.. అందులో ఏమున్నాయంటే..
    8 hours ago
  • శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీటీడీ మరో గుడ్ న్యూస్
    9 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version