iDreamPost
android-app
ios-app

కొత్త TV కొనాలనుకుంటున్నారా? 16 వేల స్మార్ట్ TV 8 వేలకే.. త్వరపడండి

మీరు ఈ మధ్యకాలంలో కొత్త స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో 16 వేల టీవీ 8 వేలకే వస్తోంది. ఇప్పుడే కొనుగోలు చేయండి.

మీరు ఈ మధ్యకాలంలో కొత్త స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో 16 వేల టీవీ 8 వేలకే వస్తోంది. ఇప్పుడే కొనుగోలు చేయండి.

కొత్త TV కొనాలనుకుంటున్నారా? 16 వేల స్మార్ట్ TV 8 వేలకే.. త్వరపడండి

స్మార్ట్ టీవీలు వచ్చాక ఎంటర్ టైన్ మెంట్ ప్రేక్షకులకు మరింత చేరువైందనే చెప్పాలి. ఓటీటీలో వచ్చే సినిమాలు, సిరీస్ లు ఇంట్లో కూర్చుని టీవీల్లోనే చూసేస్తున్నారు. మార్కెట్ లో ప్రముఖ కంపెనీలకు చెందిన స్మార్ట్ టీవీలు కస్టమర్ల కోసం అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి ధరలు మాత్రం ఎక్కువగా ఉండడంతో కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. వేలకు వేలు పెట్టి స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయడం అందరికీ సాధ్యం కాదుకదా. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో ఓ స్మార్ట్ టీవీపై బంపరాఫర్ అందుబాటులో ఉంది. 16 వేలు విలువ చేసే స్మార్ట్ టీవీ 8 వేలకే వస్తోంది. ఇప్పుడే కొనుగోలు చేయండి.

మీరు ఈ మధ్యకాలంలో కొత్త స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? తక్కువ ధరలోనే క్రేజీ ఫీచర్లు ఉండే టీవీ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో వీడబ్య్లూ బ్రాండ్ కు చెందిన స్మార్ట్ టీవీపై కళ్లు చెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. వీడబ్య్లూ బ్రాండ్ కు చెందిన 32 ఇంచుల స్మార్ట్ టీవీపై 50 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీ అసలు ధరు రూ. 15,999గా ఉంది. ఆఫర్ లో భాగంగా రూ. 7,999కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్స్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే మరింత తక్కువ ధరకే స్మార్ట్ టీవీని దక్కించుకోవచ్చు.

వీడబ్య్లూ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ 720పీ రిసొల్యూషన్, 60హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఐపీఈ టెక్నాలజీతో వస్తున్న ఈ స్మార్ట్ టీవీ నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5, ఈరోస్ నౌ, జియో సినిమా, సోని లివ్, యూట్యూబ్, హంగామా, హాట్ స్టార్ ఇంటర్ నెట్ సర్వీస్ కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీలో వైఫై, యూఎస్బీ, ఈథర్ నెట్, హెచ్ డీఎంఐ కనెక్టివిటీని కలిగి ఉంది. మరి మీరు ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet Girişiptv satın al