iDreamPost

ఈ ఫీచర్స్ ఉండే ఫోన్ ధర 25 వేలు.. కానీ 12 వేలకే పొందచ్చు!

స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే తక్కువ ధరకే సేమ్ ఫీచర్లున్న ఫోన్ అందుబాటులో ఉంది. 25 వేల ఫోన్ ను 12 వేలకే సొంతం చేసుకోవచ్చు. త్వరపడండి.

స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే తక్కువ ధరకే సేమ్ ఫీచర్లున్న ఫోన్ అందుబాటులో ఉంది. 25 వేల ఫోన్ ను 12 వేలకే సొంతం చేసుకోవచ్చు. త్వరపడండి.

ఈ ఫీచర్స్ ఉండే ఫోన్ ధర 25 వేలు.. కానీ 12 వేలకే పొందచ్చు!

స్మార్ట్ ఫోన్ వచ్చాక లైఫ్ స్టైల్ మారిపోయిందనడంలో సందేహమే లేదు. నిద్ర లేచింది మొదలు స్మార్ట్ ఫోన్ తో గడిపే వారే ఎక్కువ. ప్రతి పనికి మొబైల్ తప్పనిసరిగా మారిపోయింది. ఆర్ధిక వ్యవహారాలు, ఇతర సమాచారాలకు ఫోన్ వినియోగం ఎక్కువైపోయింది. మార్కెట్ లో పలు కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్ ప్రియులకు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటి ధరలు మాత్రం కాస్త ఎక్కువగా ఉండడం వల్ల కొనేందుకు ఆలోచిస్తుంటారు. అయితే ప్రముఖ కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లు సేమ్ ఫీచర్లు కలిగి ధరలో మాత్రం చాలా వ్యత్యాసం కలిగి ఉన్నాయి. వివో కంపెనీకి చెందిన ఫోన్, మోటరోలకు చెందిన ఫోన్ సేమ్ ఫీచర్లు కలిగి ఉండి ధర విషయంలో వివో ఫోన్ 25 వేలు ఉండగా.. మోటో ఫోన్ 12 వేలకే వస్తోంది.

సేమ్ ఫీచర్లు కలిగిన 25 వేల ఫోన్ 12 వేలకే వచ్చేస్తోంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో వివో బ్రాండ్ కు చెందిన వివో వై 200 ప్రో 5జీ ఫోన్ అసలు ధర రూ. 29,999గా ఉంది. ఆఫర్ లో భాగంగా రూ. 24,999కే సొంతం చేసుకోవచ్చు. అంటే మీకు 17 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ 8జీబీ ర్యామ్. 128జీబీ స్టోరేజ్ తో వస్తుంది. 6.78 అంగుళాల అమోల్డ్ డిస్ప్లేను కలిగి ఉంది. 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ తోవస్తుంది. 695 స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. 64ఎంపీ+2ఎంపీ రియర్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీల కోసం 16ఎంపీ కెమెరాను అందించారు. 44వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఈ ఫోన్ ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ఇక వివో ఫోన్లో ఏవైతే ఫీచర్లు ఉన్నాయో దాదాపు మోటోకు చెందిన మోటరోలా జీ34 5జీ స్మార్ట్ ఫోన్లో అవే ఫీచర్లు ఉన్నాయి. కానీ ఈ ఫోన్ ను 12 వేలకే సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో ఈ ఫోన్ ధర రూ. 14,999గా ఉంది. ఆఫర్ లో భాగంగా 12469కే దక్కించుకోవచ్చు. అంటే 17 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ 8జీబీ ర్యామ్. 128జీబీ స్టోరేజ్ తో వస్తుంది. 695 స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 6.5 ఇంచుల ఎల్సీడీ డిస్ల్పేను కలిగి ఉంది. 50 ఎంపీ రియర్ కెమెరా, 16ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఈ ఫోన్ ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి