iDreamPost

బ్రాండెడ్ ఫ్రిడ్జ్ పై బంపరాఫర్.. 19 వేల ఫ్రిడ్జ్ 12 వేలకే

మీరు కొత్త ఫ్రిడ్జ్ కొనాలని భావిస్తున్నారా? అయితే బ్రాండెడ్ కంపెనీకి చెందిన ఫ్రిడ్జ్ పై అదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. 19 వేలు విలువ చేసే ఫ్రిడ్జ్ ను 12 వేలకే దక్కించుకోవచ్చు.

మీరు కొత్త ఫ్రిడ్జ్ కొనాలని భావిస్తున్నారా? అయితే బ్రాండెడ్ కంపెనీకి చెందిన ఫ్రిడ్జ్ పై అదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. 19 వేలు విలువ చేసే ఫ్రిడ్జ్ ను 12 వేలకే దక్కించుకోవచ్చు.

బ్రాండెడ్ ఫ్రిడ్జ్ పై బంపరాఫర్.. 19 వేల ఫ్రిడ్జ్ 12 వేలకే

ఎండలు దంచి కొడుతున్నాయి. ఓ వైపు ఎడపాదడపా వర్షాలు కురుస్తున్నప్పటికీ ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గడం లేదు. ఇక ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లపై ఆదారపడుతున్నారు. ఎండాకాలంలో దాహార్తిని తీర్చుకునేందుకు కూల్ వాటర్, కూల్ డ్రింక్స్ వంటి చల్లని పదార్థాల కోసం చూస్తుంటారు. అలాగే ఇంట్లో కూరగాయలు, పండ్లు ఎండకు పాడై పోతుంటాయి. ఇలాంటి సమయంలో ఇంట్లో ఓ ఫ్రిడ్జ్ ఉంటే బాగుండని అంతా భావిస్తారు. కానీ ఫ్రిడ్జ్ ధరలు ఎక్కువగా ఉండడంతో కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారికోసం బ్రాండెడ్ కంపెనీకి చెందిన ఫ్రిడ్జ్ పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. 19 వేల ఫ్రిడ్జ్ 12 వేలకే దక్కించుకోవచ్చు.

ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ లు వాడే వారి సంఖ్య పెరిగిపోతున్నది. పండ్లు, కూరగాయలు, పాలు త్వరగా పాడై పోకుండా ఉండేందుకు ఫ్రిడ్జ్ లను ఉపయోగిస్తున్నారు. మరి మీరు ఈ మధ్యకాలంలో కొత్త ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నారా? బడ్జెట్ ధరలోనే నాణ్యమైన ఫ్రిడ్జ్ ను దక్కించుకోవచ్చు. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో ఫ్రిడ్జ్ లపై కళ్లు చెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. గోద్రేజ్ కంపెనీకి చెందిన ఫ్రిడ్జ్ పై 35 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఫ్రిడ్జ్ అసలు ధర రూ. 18,790గా ఉంది. ఆఫర్ లో భాగంగా ఈ ఫ్రిడ్జ్ ను 12,190కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంకు ఆఫర్లను ఉపయోగించుకుని కొనుగోలు చేస్తే ఇంకో రెండు వేల వరకు తగ్గింపు లభిస్తుంది. అంటే 10 వేలకే కొనుగోలు చేయొచ్చు.

గోద్రేజ్ బ్రాండ్ కు చెందిన ఈ ఫ్రిడ్జ్ 180 లీటర్ల సామార్థ్యాన్ని కలిగి ఉంది. 2 స్టార్ సింగిల్ డోర్ కలిగిన ఫ్రిడ్జ్. జంబో వెజిటేబుల్ ట్రేను కలిగి ఉంది. ఫార్మ్ ఫ్రెష్ క్రిస్పర్ టెక్నాలజీతో వస్తుంది. దీంతో పండ్లు, కూరగాయలు ఎక్కువ సేపు తాజాగా ఉంచొచ్చు. తాజా ఆహార సామార్థ్యం 165.2 లీటర్లు. ప్రీజర్ సామార్థ్యం 14.8 లీటర్లు. కూరగాయలు నిల్వ స్థలం 20 లీటర్లు. గట్టి గాజు షెల్ఫ్ లను కలిగి ఉంది. 10 సంవత్సరాల కంప్రెసర్ వారంటీతో వస్తుంది. అలాగే ఒక సంవత్సరం కాంప్రహెన్సీవ్ వారంటీతో వస్తుంది. మరి మీరు ఈ ఫ్రిడ్జ్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి