iDreamPost
android-app
ios-app

బంపరాఫర్.. 25వేల వాషింగ్ మెషిన్ 13 వేలకే..

మీరు ఈ మధ్య వాషింగ్ మెషిన్ కొనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఓ కంపెనీకి చెందిన వాషింగ్ మెషీన్ పై ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 25వేల వాషింగ్ మెషిన్ 13 వేలకే పొందొచ్చు.

మీరు ఈ మధ్య వాషింగ్ మెషిన్ కొనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఓ కంపెనీకి చెందిన వాషింగ్ మెషీన్ పై ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 25వేల వాషింగ్ మెషిన్ 13 వేలకే పొందొచ్చు.

బంపరాఫర్.. 25వేల వాషింగ్ మెషిన్ 13 వేలకే..

టెక్నాలజీలో వచ్చిన విప్లవాత్మక మార్పులు అనేక ఆవిష్కరణలకు నాందిపలుకుతున్నాయి. మానవ జీవన శైలిలో పెనుమార్పులను తీసుకొస్తున్నాయి. నేడు ఏ పని జరగాలన్నా ఎలక్ట్రానిక్ పరికరాలను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో సమయాన్ని ఆదా చేసుకునేందుకు వంట కోసం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు, బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్లు వినియోగిస్తున్నారు. వాషింగ్ మెషీన్లు వచ్చాక బట్టలు ఉతికే శ్రమ తప్పినట్లైంది. అయితే వాషింగ్ మెషీన్ల ధరలు ఎక్కువగా ఉండడంతో కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. తక్కువ ధరలోనే మన్నికైన వాషింగ్ మెషీన్లు లభిస్తే బాగుండని భావిస్తుంటారు. మీలాంటి వారికోసం వాషింగ్ మెషీన్ పై అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. 25 వేల వాషింగ్ మిషన్ 13 వేలకే దక్కించుకోవచ్చు.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో వాషింగ్ మెషీన్ పై కళ్లు చెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. డీఎంఆర్ బ్రాండ్ కు చెందిన డీఎంఆర్ 40ఈ218 వాషింగ్ మెషీన్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. సగం ధరకే ఈ వాషింగ్ మెషీన్ ను సొంతం చేసుకోవచ్చు. ఇది నాలుగు కిలోల కెపాసిటీ కలిగిన ఫుల్లీ ఆటోమేటిక్ కంట్రోల్ ప్యానెల్ కలిగిన మినీ వాషింగ్ మెషీన్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ఈ వాషింగ్ మెషీన్ పై 48 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది.

ఈ వాషింగ్ మెషిన్ అసలు ధర రూ. 24,999గా ఉంది. ఆఫర్ లో భాగంగా రూ. 12,990కే మీ సొంతం చేసుకోవచ్చు. అంటే మీకు 12 వేల వరకు ఆదా అవుతోందన్నమాట. పలు బ్యాంకులకు చెందిన కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే మరింత తక్కువకే వాషింగ్ మెషీన్ ను దక్కించుకోవచ్చు. ఈ డీఎంఆర్ మినీ వాషింగ్ మెషీన్ లో చైల్డ్ లాక్ ఫీచర్ ను అందించారు. ఇది టాప్ లోడ్ వాషింగ్ మెషీన్. ఒకేసారి 7-8 బట్టలను వాష్ చేసుకోవచ్చు. ఈ వాషింగ్ మెషీన్ పై సంవత్సరంపాటు వారంటీ కూడా అందిస్తున్నారు. మరి మీరు ఈ వాషింగ్ మిషన్ ను కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş