• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » movies » Heroine Trisha Is Ready To Marry Producer

స్టార్ ప్రొడ్యూసర్ తో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్ త్రిష!

  • By pvenkatesh338 Published Date - 08:02 PM, Tue - 19 September 23 IST
స్టార్ ప్రొడ్యూసర్ తో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్ త్రిష!

నటి త్రిష తన అందం అభినయంతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా తెలుగులో ప్రభాస్ సరసన వర్షం సినిమాలో నటించిన త్రిషకు క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతో త్రిషకు మంచి గుర్తింపు వచ్చి సినీ అవకాశాలు క్యూకట్టాయి. కాగా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ త్రిష త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. 40 ఏళ్ల వయసున్న నటి త్రిష పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఓ స్టార్ ప్రొడ్యూసర్ ను వివాహమాడనున్నట్లు ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు వినిపిస్తోంది.

సీనియర్ హీరోయిన్ త్రిష త్వరలో తన బ్యాచ్‌లర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టనుంది. దాదాపు 15 ఏళ్ల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన నటి త్రిష ఆ తర్వాత సినీ అవకాశాలు తగ్గిపోయాయి. అయితే లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన 96 సినిమా త్రిష కెరీర్ కు మళ్లీ బూస్ట్ ఇచ్చింది. ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ పొన్నియిన్ సెల్వన్ లో అవకాశం దక్కించుకుని హిట్ అందుకుంది. కాగా నటి త్రిష త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోందట. మలయాళి పరిశ్రమకు చెందిన స్టార్ ప్రొడ్యూసర్ ను పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. తన పెళ్లిపై వస్తున్న వార్తల పట్ల హీరోయిన్ త్రిష ఇప్పటి వరకు స్పందించలేదు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిసింది.

Tags  

  • Kollywood
  • Tollywood
  • Trisha
  • Wedding

Related News

యష్ ఫ్యాన్స్​కు అదిరిపోయే అప్​డేట్.. KGF ఛాప్టర్-3పై ఫుల్ క్లారిటీ!

యష్ ఫ్యాన్స్​కు అదిరిపోయే అప్​డేట్.. KGF ఛాప్టర్-3పై ఫుల్ క్లారిటీ!

హీరోలు, ఫిల్మ్ మేకర్స్ అందరూ ఇప్పుడు పాన్ ఇండియా జపం చేస్తున్నారు. బహు భాషల్లోకి సినిమాలను డబ్ చేసి రిలీజ్ చేయడం లేదా డైరెక్ట్​గా రెండు, మూడు భాషల్లో మూవీస్ తీయడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. సొంత భాషతో పాటు మిగిలిన ఏరియాల్లోనూ మార్కెట్ ఏర్పర్చుకోవాలని హీరోలు ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్​తో సినిమాలు తీస్తూ ఏకకాలంలో దేశమంతటా విడుదల చేస్తున్నారు. ఒకవేళ మూవీ హిట్టయితే కలెక్షన్ల వర్షం కురుస్తుంది. పాన్ ఇండియా కాన్సెప్ట్​కు ఇంత హైప్ […]

16 hours ago
విశాల్ ఆరోపణలపై స్పందించిన కేంద్రం.. తప్పు చేశారని తేలితే..!

విశాల్ ఆరోపణలపై స్పందించిన కేంద్రం.. తప్పు చేశారని తేలితే..!

18 hours ago
థియేటర్స్​లో ఉండగానే ఓటీటీలోకి వచ్చేసిన రక్షిత్ శెట్టి ‘సప్త సాగరాలు దాటి’!

థియేటర్స్​లో ఉండగానే ఓటీటీలోకి వచ్చేసిన రక్షిత్ శెట్టి ‘సప్త సాగరాలు దాటి’!

2 days ago
ట్విస్టుల మీద ట్విస్టులు.. అఖిల్ ‘ఏజెంట్’ ఓటీటీ రిలీజ్ మళ్లీ వాయిదా!

ట్విస్టుల మీద ట్విస్టులు.. అఖిల్ ‘ఏజెంట్’ ఓటీటీ రిలీజ్ మళ్లీ వాయిదా!

3 days ago
హీరో కావాల్సిన నాజర్ కొడుకు..9 ఏళ్లుగా జీవచ్ఛవంలా..

హీరో కావాల్సిన నాజర్ కొడుకు..9 ఏళ్లుగా జీవచ్ఛవంలా..

4 days ago

తాజా వార్తలు

  • రతన్ టాటా జీవితంలో ఈ మహిళా చాలా ప్రత్యేకం.. ఆమె ఎవరో తెలుసా?
    7 hours ago
  • లక్షలు తీసుకునే రవళి కెరీర్‌ ఆ వార్తల వల్ల నాశనమైంది!
    7 hours ago
  • వీడియో: ప్రేయసితో కొరికించుకుని.. టాటూ వేయించుకున్న ప్రియుడు
    10 hours ago
  • దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఈ సారి 13 రోజులు..
    10 hours ago
  • RC 16: రామ్ చరణ్ కు జోడీగా స్టార్ హీరోయిన్ కూతురు!
    11 hours ago
  • రియల్‌ హీరో.. కూతుర్ని చంపిన వారి కోసం 37 ఏళ్ల అన్వేషణ!
    11 hours ago
  • రేషన్‌ డీలర్లకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం!
    11 hours ago

సంఘటనలు వార్తలు

  • ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గుడ్‌న్యూస్.. ఆర్మీలో ఉద్యోగాలు.. నెలకు రూ. 2.5 లక్షల జీతం!
    11 hours ago
  • ఆస్కార్ విజేతకు తప్పని తిప్పలు.. మరో వివాదంలో ఏఆర్ రెహమాన్!
    12 hours ago
  • క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాలను బయటపెట్టిన హీరోయిన్‌!
    12 hours ago
  • రూ. 2 వేల నోట్లపై RBI కీలక నిర్ణయం.. మార్చుకునేందుకు అప్పటి వరకు ఛాన్స్
    12 hours ago
  • సిరులు కురిపిస్తున్న కౌజు పిట్టల పెంపకం.. లక్షల్లో ఆదాయం!
    13 hours ago
  • 114 ఏళ్ల తర్వాత వెలుగులోకి మెడికల్‌ షాపు.. అందులో ఏమున్నాయంటే..
    13 hours ago
  • శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీటీడీ మరో గుడ్ న్యూస్
    14 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version