iDreamPost
android-app
ios-app

ఆ లోటును తలుచుకుని స్టేజిపై కన్నీరు పెట్టుకున్న పవిత్ర!

ఆ లోటును తలుచుకుని స్టేజిపై కన్నీరు పెట్టుకున్న పవిత్ర!

జబర్దస్త్… ఈ కామెడీ షో గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతమంది కమెడియన్ల గుర్తింపు సంపాదించారు. టాలీవుడ్ టెలివిజన్ చరిత్రలో ‘జబర్దస్త్’ ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. ఇక షో ద్వారా ఎంతో మంది గుర్తింపు పొంది.. వెండితెరపై కూడా మెరిశారు. సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది వంటి వారే కాకుండు అనేక మంది వర్ధమాన కమెడియన్లు జబర్దస్త్ పరిచయం చేసింది. అలా జబర్దస్త్ నుంచి వచ్చిన వారిలో పవిత్ర ఒకరు.

జబర్దస్త్ ద్వారా లేడి కమెడియన్లు కూడా పరిచయమైన సంగతి తెలిసిందే. అలాంటి వారిలో జబర్దస్త్ పవిత్ర ఒకరు. ఆమె తనదైన నటనతో ప్రేక్షకులను కడుబ్బా నవ్విస్తుంది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేమ్ తో అనేక ఇతర షోల్లో కూడా పవిత్ర పాల్గొన్ని సందడి చేశారు. తనదైన పంచులతో, మాటలతో ప్రేక్షకులను  అలరిస్తుంది.  ఇలా అందరిని నవ్విస్తున్న పవిత్ర జీవితంలో  ఎన్నో కష్టాలు ఉన్నాయి. సెలూన్ పార్లర్‌లో పనిచేస్తూ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన పవిత్ర.. జబర్దస్త్‌ కామెడీ షోతో తన జాతకమే మార్చేసుకుంది. ప్రస్తుతం ‘జబర్దస్త్’ జీవితాన్ని అనుభవిస్తు పవిత్ర.. గతం అంతా కష్టాల కడలే. తాజాగా తన జీవితంలో జరిగిన విషాదాన్ని తలుచుకుని పవిత్ర స్టేజ్ పైనే కన్నీరు పెట్టుకున్నారు.

సూపర్ క్వీన్-2 గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో తన తండ్రి గురించి తలచుకుని, తన తల్లి పడిన కష్టాలను గుర్తు చేసుకుని పవిత్ర ఎమోషనలయ్యారు. సూపర్ క్వీన్ ప్రోమోలో కొందరు నటులు.. పవిత్రకు.. ఆమె తండ్రి ఫోటోను బహుమతిగా ఇస్తారు. ఆ గిఫ్ట్ ను తీసుకునే క్రమంలో పవిత్ర తల్లిని కూడా స్టేజ్ పైకి పిలుస్తారు. ఈ సందర్భంలో తాను పడిన కష్టాల గురించి, పిల్లలు కోల్పోయిన విషయం గురించి పవిత్ర తల్లి గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఇదే సమయంలో తన తల్లి పడిన కష్టాల గురించి గుర్తు చేసుకుంటూ పవిత్ర కన్నీరు పెట్టుకున్నారు. తన తండ్రిని కాపాడేందుకు… తన తల్లి ఎంతో ప్రయత్నించిందంటూ తల్లిని కౌగిలించుకుని కన్నీరు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదీ చదవండి: బిగ్​బాస్​తో అందర్నీ పిచ్చోళ్లను చేస్తున్నారు.. షోలో డబ్బులిచ్చి హౌస్​లోకి..: సరయు

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet