iDreamPost

GN Rao కమిటీ సిపార్సులు -1

GN Rao  కమిటీ సిపార్సులు -1

GN Rao కమిటీ సిఫార్సులు 

పాలనా సౌలభ్యం కోసం ఉత్తర (విజయనగరం,శ్రీకాకుళం,విశాఖ),మధ్య(ఉభయ గోదావరి,కృష్ణ ), దక్షిణ(గుంటూరు,ప్రకాశం,నెల్లూరు ) మరియు రాయలసీమ ప్రాంతీయ పాలన మండళ్లు ఏర్పాటు చెయ్యాలి.

విశాఖలో ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్,సచివాలయం, హై కోర్ట్ బెంచ్ ఏర్పాటు చెయ్యాలి. వేసవి కాలపు శాసనసభ సమావేశాలు విశాఖలో జరగాలి.

అమరావతిలో రాజ్ భవన్ ,శాసనసభ ,హై కోర్ట్  బెంచ్ ఏర్పాటు చెయ్యాలి . అమరావతిలో వరద ముంపు ప్రాంతాలలో నిర్మాణాలు చెయ్యకుండా,వరద ముప్పు లేని ప్రాంతాలనే అభివృద్ధి చెయ్యాలి.

కర్నూలులో ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్,హై కోర్ట్ ఏర్పాటు చెయ్యాలి,శీతాకాలపు శాసనసభ సమావేశాలు జరపాలి.

వెలిగొండ ప్రాజెక్ట్ ను త్వరితగతిన పూర్తి చెయ్యాలి.

రాయలసీమ నీటి ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చెయ్యాలి. గోదావరి-పెన్నా అనుసంధానం కూడా త్వరగా పూర్తి చెయ్యాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి