iDreamPost
android-app
ios-app

థియేటర్‌లో అగ్నిప్రమాదం..దగ్ధమైన ఫర్నిచర్!

థియేటర్‌లో అగ్నిప్రమాదం..దగ్ధమైన ఫర్నిచర్!

ఈమధ్యకాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. షార్ట్ సర్కూట్, రసాయనాల పేలుడు వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందరో అమాయకులు మృతిచెందుతున్నారు. మరెందరో కాలిన గాయాలతో జీవితాన్ని నరకంగా అనుభవిస్తున్నారు. కొన్ని నెలల సికింద్రాబాద్ పరిధిలో రెండు అగ్నిప్రమాదలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో పది మంది మృతి చెందారు. తాజాగా హైదరాబాద్ లోని చందానగర్ ప్రాంతంలోని ఓ థియేటర్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్, చందానగర్ ప్రాంతంలోని గంగారంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గంగారంలోని జేపీ సినిమా హల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదు స్క్రీన్ లలోని ఫర్నిచర్ దగ్ధమైంది. థియేటర్ సిబ్బంది  ఇచ్చిన సమాచారం మేరు అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుంది. ఎగసి పడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేసింది. చివరకు చాలా సమయం  పాటు శ్రమించి మంటలను ఆర్పేసింది. అయితే ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నట్లు జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet