జూలై గడిచిపోయింది. ఈ నెల తెలుగులో చెప్పుకోదగ్గ బజ్ ఉన్నవి, మంచి బిజినెస్ చేసుకున్న సినిమాలు అయిదు వచ్చాయి. పక్కా కమర్షియల్ బోణీ డిజాస్టర్ కొట్టగా అంతకన్నా దారుణంగా హ్యాపీ బర్త్ డే హ్యాండ్ ఇచ్చింది. రామ్ కష్టపడి చేశాడనే పాజిటివ్ బజ్ తో వచ్చిన ది వారియర్ సైతం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మేజిక్ చేయలేకపోయింది. ఇక నాగ చైతన్య థాంక్ యు గురించి చెప్పుకుంటే సిగ్గుపోయేలా ఉంది. మొన్న కొన్ని సి సెంటర్లలో 70 […]
థియేటర్లు మూతబడి వాటి మీద ఆధారపడ్డ వాళ్ల బ్రతుకు దినదిన గండంగా మారి ఇవాళ్టికి సరిగ్గా 100వ రోజు. అంటే మూడు నెలల 10 రోజులుగా సినిమా ప్రియులు వెండితెర వినోదానికి దూరమయ్యారు. ఎప్పటికి తెరుచుకుంటాయో అంతు చిక్కడం లేదు. మరోవైపు దేశవ్యాప్తంగా కేసులు పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టకపోగా బాధితుల సంఖ్య పెరుగుతోంది. దానికి తోడు ప్రధాన నగరాల్లో వైరస్ మహమ్మారి అంతకంతా విస్తరిస్తూ పోతోంది. ప్రభుత్వం సైతం ఎన్ని చర్యలు తీసుకున్నా చాప కింద నీరులా […]
కరోనా వైరస్ ఇండియాలో ఇంకా అదుపులోకి రాని కారణంగా సినిమా థియేటర్లను తెరిచే విషయంలో ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి. కఠిన నిబంధనలతో పరిమిత సీటింగ్ తో ఓపెన్ చేయించాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ సింగల్ స్క్రీన్ ఓనర్ల నుంచి విముఖత వ్యక్తమవుతోంది. ఇప్పటికే నష్టాల్లో ఉంటే మళ్ళీ సీటింగ్ మార్చుకుని శానిటైజేషన్ కోసం అదనపు భారాన్ని భరించేందుకు సిద్ధంగా లేమని చెబుతున్నారట. మల్టీ ప్లెక్సులు మాత్రం అన్ని కండీషన్లకు సై అంటున్నాయి. నిర్వహణ భారంగా మారడంతో అధిక […]
లాక్ డౌన్ వల్ల తీవ్ర సంక్షోభంలో ఇరుకున్న సినిమా పరిశ్రమకు ఒక ఒకరకంగా అదృష్టం కలిసి వచ్చిందని చెప్పాలి. మార్చ్ మూడో వారం మొదలైన కరోనా రక్కసి ఇంకా దేశం వదిలి పోలేదు. కేసులు తగ్గడం లేదు. మరోవైపు ముంబై లాంటి నగరాల్లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఇక్కడ లక్ ఏంటి అనుకుంటున్నారా. అక్కడికే వద్దాం. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన రెండు బ్లాక్ బస్టర్లు అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరులతో పాటు ఫిబ్రవరిలో వచ్చిన […]
షూటింగులకు అనుమతులు వచ్చాయి కాని థియేటర్ల పరిస్థితే అంతు చిక్కడం లేదు. కేంద్ర ప్రభుత్వం అసలది గుర్తించాల్సిన అంశమే కాదన్న తరహాలో వ్యవహరిస్తుండటంతో రాష్ట్రాలు కూడా ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల్లో ప్రాధాన్యత క్రమంలో ముందున్నది నాని వినే. మార్చ్ 25ని షెడ్యూల్ చేస్తే సరిగ్గా దానికి పది రోజుల ముందు అన్ని మూతబడ్డాయి. ఇప్పటికీ 90 రోజులకు దగ్గరలో ఉంది. ఆ మధ్య కొంతకాలం ఓటిటిలో రావోచ్చనే ప్రచారం జరిగింది కాని […]
థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని అయోమయంలో నిర్మాతలు ఒక్కొక్కరుగా ఓటిటి బాట పడుతున్నారు. తెలుగులో ఈ పోకడ ఇంకా ఎక్కువగా మొదలుకాలేదు కానీ హిందీలో ఊపందుకుంటోంది. స్టార్లు నటించిన భారీ బడ్జెట్ ప్రాజెక్టులు సైతం డిజిటల్ కు జై కొడుతున్నాయి. ఈ 12న అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానాల గులాబో సితాబో ప్రైమ్ లో రానున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ కోవలోకి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ నటించిన ‘గుంజన్ సక్సేనా-ది కార్గిల్ గర్ల్’ […]
నిన్న తెలంగాణ ప్రభుత్వం షూటింగులకు అనుమతులు ఇస్తూ జిఓ జారీ చేయడంతో భాగ్యనగరంలో సందడి మొదలైంది. ఆదేశాలు రావడం ఆలస్యం ముందే ఏర్పాట్లు చేసుకున్న కొన్ని సినిమాల యూనిట్లు వెంటనే రంగంలోకి దిగిపోయాయి. భారీ చిత్రాలు ఇంకా సీన్లోకి ఎంటర్ కాలేదు కానీ ఇవాళ రేపు అది కూడా జరిగిపోతోంది. గైడ్ లైన్స్ ప్రకారం యూనిట్ మెంబెర్స్ ని సాధ్యమైనంత తగ్గించి మరీ షూట్లు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా థియేటర్ల ఓపెనింగ్ కి మాత్రం గవర్నమెంట్ […]
జూన్ మొదటి వారం అయిపోయింది. షూటింగులు ఇంకా మొదలుకాలేదు. అదిగో ఇదిగో అంటున్నారు కానీ ప్రభుత్వం నుంచి కానీ ఇండస్ట్రీ పెద్దల నుంచి కానీ ఎలాంటి స్టేట్మెంట్ రావడం లేదు. మరోవైపు టీవీ ఛానెల్స్ లో ఇదుగో మేమొస్తున్నాం అంటూ యాక్టర్లు ప్రకటనలు ఇస్తున్నారు. నిజానికి అవి కూడా స్టార్ట్ కాలేదు కానీ ఊరికే అలా హడావిడి చేస్తున్నారు. మరోవైపు థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో అర్థం కావడం లేదు. ఆగస్ట్ అని ఒకరు లేదు సెప్టెంబర్ తర్వాతే […]
ఇప్పట్లో కరోనా పంచాయితీ తేలేలా కనిపించకపోవడంతో చిన్న సినిమాల నిర్మాతలు మెల్లగా ఓటిటి దారి పడుతున్నారు. ఒకవేళ థియేటర్లు తెరుచుకున్నా జనం వస్తారో రారో చెక్ చేయడానికి తమ చిత్రాలనే పణంగా పెట్టేందుకు వీళ్ళు సిద్ధంగా లేరు. దీని కన్నా డిజిటల్ సంస్థలు ఇస్తున్న డీల్స్ కి ఓకే చెప్పడమే నయమనే ఆలోచనలో ఉన్నారు. తాజా పరిణామాలు దాన్నే సూచిస్తున్నాయి. సత్య దేవ్ టైటిల్ పాత్రలో మలయాళం హిట్ మూవీకి రీమేక్ గా రూపొందుతున్న ‘ఉమా మహేశ్వర […]
సినిమా ప్రేమికుల ఎదురు చూపులు ఎంతకీ తీరడం లేదు. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో అర్థం కావడం లేదు. లాక్ డౌన్ నిబంధనలు దాదాపు సడలించిన వేళ ఒక్క మాల్స్, సినిమా హాల్స్ కు మాత్రమే ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇప్పటికే సీట్ల కుదింపుని కొన్ని యాజమాన్యాలు చేపట్టాయి . అయితే అనుకున్నంత సులువుగా గేట్లు తెరుచుకునే ఛాన్స్ లేదంటున్నారు పరిశీలకులు. దానికి కారణం ఉంది. విడుదల కావాల్సిన సినిమాల క్యూలో దాదాపు అధిక […]