• Home
  • తాజా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • సినిమా వార్తలు
  • Nostalgia
  • ఫోటో గ్యాలరీ
  • రివ్యూస్
  • వీడియోలు
  • ID Exclusive
    • రాజకీయ వార్తలు
    • సినిమా వార్తలు
    • ఫోటోలు
    • రివ్యూస్
    • నోస్టాల్జియా
    • వీడియోలు
    • పోల్స్
    • స్పాట్ లైట్
    • బాక్స్ ఆఫీసు పోర్టల్
    • ట్రెండింగ్ వార్తలు
    • పాపులర్ న్యూస్
    • ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు
    • USA షో టైమ్స్
    Home » Features » బాలీవుడ్ దీపం మసకబారుతోంది..

    బాలీవుడ్ దీపం మసకబారుతోంది..

    • By Vijay Idream Published Date - 06:15 PM, Wed - 26 October 22 IST
    బాలీవుడ్ దీపం మసకబారుతోంది..

    మాములుగా దీపావళి పండగంటే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో సందడి ఉంటుంది. కనీసం నాలుగైదు రోజుల పాటు థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్లతో కళకళలాడతాయి. ఇది ప్రతి సంవత్సరం జరిగేదే. కానీ ఇప్పుడు మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. పెద్ద హీరోలకే కనీస ఓపెనింగ్స్ దక్కడం లేదు. అక్షయ్  కుమార్ రామ్ సేతుకి ఎంత పబ్లిసిటీ చేసినా జనం హాలుకు వచ్చేందుకు సుముఖత చూపించలేదు. అజయ్ దేవగన్ సిద్దార్థ్ మల్హోత్రా కాంబినేషన్ లో రూపొందిన థాంక్ గాడ్ సైతం పబ్లిక్ ని ఇంటి నుంచి తీసుకురావడంలో ఫెయిలయ్యింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఎక్కడా కనీసం ఇరవై శాతం ఆక్యుపెన్సీ లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.

    మరోవైపు వీటికి రివ్యూలు, పబ్లిక్ టాక్ ఏమంత సానుకూలంగా లేవు. రామ్ సేతుని క్రిటిక్స్ గట్టిగానే నిలదీశారు. కంటెంట్ బాగున్నా ప్రెజెంటేషన్ వీక్ గా ఉండటంతో అక్షయ్ కుమార్ కు మరో డిజాస్టర్ ఖాయమని తేలిపోయింది. మరోవైపు థాంక్ గాడ్ పర్లేదనిపిస్తున్నా ఇది కూడా బిగ్ స్క్రీన్ డిమాండ్ చేసే బొమ్మ కాదని సోషల్ మీడియా ట్రెండ్స్ ని గమనిస్తే అర్థమవుతోంది. దశాబ్దాల తరబడి ఇండస్ట్రీని ఏలుతున్న అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి హీరోలకు ఇలాంటి సిచువేషన్ రావడం ట్రాజెడీ. ఈ మధ్యే వచ్చిన అమితాబ్ బచ్చన్ గుడ్ బై కూడా ఇదే సీన్ రిపీట్ చేసింది. పుష్ప ఫేమ్ రష్మిక మందన్న హిందీ డెబ్యూని కనీస స్థాయిలో పట్టించుకున్న పాపాన పోలేదు.

    అసలు ఏ అంచనాలు లేకుండా వచ్చిన డబ్బింగ్ మూవీస్ కాంతార, కార్తికేయ 2, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2లే నార్త్ లో హయ్యెస్ట్ గ్రాసర్స్ నిలచాయంటేనే అక్కడి నిర్మాతల మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎంతో గొప్పగా చెప్పుకున్న ది కాశ్మీర్ ఫైల్స్, గంగూ బాయ్ కటియావాడి, భూల్ భులయ్యా 2, బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ వగైరాలు నాలుగు వందల కోట్లను టచ్ చేయలేక మూడు లోపలే సర్దుకోవాల్సి వచ్చింది. గ్రాండియర్ల తీసే విషయంలో పోటీ పడుతున్నప్పటికీ క్వాలిటీ కంటెంట్ ఇచ్చే విషయంలో మాత్రం బాలీవుడ్ జనాలు దక్షిణాది మేకర్స్ కన్నా బాగా వెనుక బడ్డారు. ఈ స్తబ్దత పోవాలంటే షారుఖ్ ఖాన్ పఠానో లేదా సల్మాన్ ఖాన్ టైగర్ 3నో అద్భుతాలు చేయాల్సిందే.

    Tags  

    • Bollywood
    • bollywood actors
    • bollywood flop movies
    • bollywood flop movies 2020
    • bollywood gossip
    • bollywood hit songs 2022
    • bollywood is dying
    • bollywood is garbage
    • bollywood latest
    • bollywood latest songs
    • bollywood love songs
    • bollywood mashup 2022
    • bollywood movies
    • bollywood nepotism
    • bollywood new songs 2021
    • bollywood news
    • bollywood songs
    • bollywood songs mashup
    • Boycott Bollywood
    • Idream Media
    • Idream News
    • Idream Post
    • Idream Updates
    • latest bollywood songs
    • why bollywood is garbage

    Related News

    “మా వల్ల కాదమ్మా యశోద..” సాంగ్ విడుదల..

    “మా వల్ల కాదమ్మా యశోద..” సాంగ్ విడుదల..

    దర్భా సిస్టర్స్ తో ‘ఐడ్రీం మీడియా’ సమర్పించు ‘రాగా షో’ లో మొదటి సాంగ్ ప్రోమో విడుదల..

    6 months ago
    శవంతో సెల్ఫీ.. పీకేకి పిచ్చి కాస్తా ఎక్కువే..!

    శవంతో సెల్ఫీ.. పీకేకి పిచ్చి కాస్తా ఎక్కువే..!

    6 months ago
    దోచేవారెవరురా.. హీరోయిన్ సన్ గ్లాసెస్ గాయబ్..!

    దోచేవారెవరురా.. హీరోయిన్ సన్ గ్లాసెస్ గాయబ్..!

    6 months ago
    ‘దోచేవారెవరురా..’లోని ‘కల్లాసు అన్ని వర్రీసూ..’ పాట విడుదల..

    ‘దోచేవారెవరురా..’లోని ‘కల్లాసు అన్ని వర్రీసూ..’ పాట విడుదల..

    6 months ago
    ఇలాంటి రైల్వే స్టేషన్ దేశంలో ఇదొక్కటే..!

    ఇలాంటి రైల్వే స్టేషన్ దేశంలో ఇదొక్కటే..!

    7 months ago

    తాజా వార్తలు

    • Hastinarealty యాదాద్రి, షాద్ న‌గ‌ర్ , కడ్తాల్ టౌన్ ల్లో HMDA ఎప్రూవ్డ్ ల‌గ్జ‌రీ రెసిడెన్షియ‌ల్ ప్లాట్స్ , రియాల్టీలో హ‌స్తిన కొత్త ట్రెండ్
      4 months ago
    • ఏజెంట్ ఇన్ – భోళాశంకర్ డ్రాప్
      4 months ago
    • గీత గోవిందం 2 ప్లానింగ్ నిజమేనా?
      4 months ago
    • రూటు మార్చిన శర్వానంద్
      4 months ago
    • ప్రచారానికి చెక్ పెట్టిన సమంతా
      4 months ago
    • ఓటిటి హక్కులకే 80 కోట్లా?
      4 months ago
    • ఆర్ఆర్ఆర్ కెజిఎఫ్ స్థాయిలో దసరా ఉంటుందా?
      4 months ago

    సంఘటనలు వార్తలు

    • ఫిబ్రవరిలో మీడియం సినిమాల హంగామా
      4 months ago
    • ప‌వ‌న్ పిల్ల‌ల ఫీజులు క‌ట్టుకోలేరా?
      4 months ago
    • రామ్ చరణ్ సూర్య కాంబోలో మల్టీస్టారర్ ?
      4 months ago
    • షాకింగ్ పాత్రల్లో కాజల్ శ్రీలీల
      4 months ago
    • పఠాన్ విజయానికి 5 కారణాలు
      4 months ago
    • ఆన్ లైన్ గొడవలతో సాధించేది ఏముంది?
      4 months ago
    • బుట్టబొమ్మలో ప్రేమే కాదు సస్పెన్సూ ఉంది
      4 months ago

    News

    • Box Office
    • Movies
    • Events
    • Food
    • Popular Social Media
    • Sports

    News

    • Reviews
    • Spot Light
    • Gallery
    • USA Show Times
    • Videos
    • Travel

    follow us

    • Facebook
    • Twitter
    • YouTube
    • Instagram
    • about us
    • Contact us
    • Privacy
    • Disclaimer

    Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.