iDreamPost
android-app
ios-app

ఫ్యామిలీ స్టార్ సెకండ్ సింగిల్ రిలీజ్.. కల్యాణి వచ్చా వచ్చా..

Family Star Second Single: విజయ్ దేవరకొండ- మృణాళ్ ఠాకూర్ జంటగా వస్తున్న ఫ్యామిలీ స్టార్ పై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. తాజాగా వచ్చిన సెంకడ్ సింగిల్ కూడా వాటిని మరో ఎత్తుకు తీసుకెళ్లాయి.

Family Star Second Single: విజయ్ దేవరకొండ- మృణాళ్ ఠాకూర్ జంటగా వస్తున్న ఫ్యామిలీ స్టార్ పై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. తాజాగా వచ్చిన సెంకడ్ సింగిల్ కూడా వాటిని మరో ఎత్తుకు తీసుకెళ్లాయి.

ఫ్యామిలీ స్టార్ సెకండ్ సింగిల్ రిలీజ్.. కల్యాణి వచ్చా వచ్చా..

విజయ్ దేవరకొండ– మృణాళ్ ఠాకూర్ జంటగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్, ఫస్ట్ సింగిల్, టీజర్ అంచనాలను మరింత పెంచేశాయి. ఇప్పుడు ఈ చిత్రం నుంచి కల్యాణి వచ్చా వచ్చా అనే సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేశారు. ఇది వెడ్డింగ్ సాంగ్ మార్నింగ్ రిలీజ్ చేసిన ప్రోమోతో అర్థమైపోయింది. సాయంత్రం ఆ లిరికల్ సాంగ్ ని రీలీజ్ చేశారు. ఆ సాంగ్ లో పెళ్లికూతురు గెటప్ లో మృణాళ్ ఠాకూర్ మెస్మరైజ్ చేస్తోంది. అలాగే పెళ్లికొడుకుగా విజయ్ దేవరకొండ లుక్స్ అదిరిపోయాయి. ఈ సాంగ్ లో ఎక్కువ క్రెడిట్స్ గోపీ సుందర్ మ్యూజిక్ కి దక్కుతుంది. ఆ తర్వాత అనంత్ శ్రీరామ్ లిరిక్స్ కి ఫిదా అయిపోతారు.

ఈ సాంగ్ లో మంగ్లీ, కార్తిక్ సింగింగ్ మిమ్మల్ని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్తుంది. ఇంక సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ విజయ్ దేవరకొండ- మృణాళ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇద్దరూ ఈ సాంగ్ లో ఇరగదీశారు. కచేరీ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా విజయ్ లుక్స్ గీతా గోవిందంనాటి ఫ్రెష్ అండ్ ఫ్యామిలీ హీరో లుక్స్ అయితే అదరగొట్టేస్తున్నాయి. మృణాళ్ కూడా పెళ్లికూతురుగా ఇరగదీసేసింది. మొత్తానికి ఈ సాంగ్ ఆడియన్స్ ని కూడా ఏనుగు అంబారీ ఎక్కించేసింది. ఇంక ఈ సినిమా కూడా అదే తరహా రిజల్ట్ ని అందిస్తుందని రౌడీ హీరో ఫ్యాన్స్ మొత్తం భావిస్తున్నారు. ఈ సమ్మర్ కి ఫ్యామిలీతో కలిసి చూసేందుకు ఫ్యామిలీ స్టార్ వచ్చేస్తోందని ధీమా చెప్తున్నారు. మరి.. ఈ కల్యాణి వచ్చా వచ్చా సెకండ్ సింగిల్ సాంగ్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMadridbetholiganbetmatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetgrandpashabet