iDreamPost
android-app
ios-app

సామాన్యుడి జేబుకు చిల్లు.. భారీగా పెరగనునన్న నిత్యావసరాల ధరలు..

  • Published Apr 22, 2024 | 12:55 PM Updated Updated Apr 22, 2024 | 12:55 PM

ప్రస్తుతం ఈ ఎడాది ఎక్కడ చూసిన భారీ ఉష్ణోగ్రతలతో ఎండలు మండుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎండలు తీవ్రత ప్రజల మీదే కాకుండా.. పంటల మీద కూడా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సమ్మార్ సామాన్యుడికి దడ పుట్టించేలా నిత్యావసర సరుకులు భారీగా పెరగనున్నాయి. ఇంతకీ అవి ఏమిటంటే..

ప్రస్తుతం ఈ ఎడాది ఎక్కడ చూసిన భారీ ఉష్ణోగ్రతలతో ఎండలు మండుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎండలు తీవ్రత ప్రజల మీదే కాకుండా.. పంటల మీద కూడా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సమ్మార్ సామాన్యుడికి దడ పుట్టించేలా నిత్యావసర సరుకులు భారీగా పెరగనున్నాయి. ఇంతకీ అవి ఏమిటంటే..

  • Published Apr 22, 2024 | 12:55 PMUpdated Apr 22, 2024 | 12:55 PM
సామాన్యుడి జేబుకు చిల్లు.. భారీగా పెరగనునన్న నిత్యావసరాల ధరలు..

ప్రస్తుతం గత ఏడాదితో పొల్చితే, ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉన్నాయనే చెప్పవచ్చు. కాగా, ఎక్కడ చూసిన విపరీతమైన ఎండలతో భానుడు భగ భగ మండుతున్నాడు. అయితే రాబోయే రోజుల్లో అనగా ఏప్రిల్ జూన్ మధ్య ఈ ఎండల తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ ఎండల కారణంగా ప్రజలు బయటకు అడుగు పెట్టలంటేనే భయపడుతున్నారు. కానీ, ప్రతిరోజు ఇంటి నుంచి కాలు బయట పెట్టనిదే ఏ పని జరగదు. అసలే ఈ ఎండలతో రోజు రోజుకి మంటెక్కుతుంటే.. మరో వైపు మార్కెట్లలో పలు వస్తువల ధరలు కూడా సామాన్యులకు హీటెక్కిస్తున్నాయి. ముఖ్యంగా.. ఈ ఎండ తీవ్రత ప్రజల మీద కాకుండా.. పంటల మీద కూడా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సమ్మార్ సీజన్ సామాన్యుడికి దడ పుట్టించేల భారీ ధరలతో షాక్ ను ఇస్తుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఈ ఎడాది ఎక్కడ చూసిన భారీ ఉష్ణోగ్రతలతో ఎండలు మండుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎండలు తీవ్రత ప్రజల మీదే కాకుండా.. పంటల మీద కూడా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే విపరీతమైన ఉష్ణోగ్రతలు కారణంగా.. ఈ సమ్మార్ సామాన్యుడికి దడ పుట్టించేలా భారీ ధరలతో షాక్ ను ఇవ్వనుంది. ఇప్పటి నుంచి ఈ ఎండల ప్రభావంతో.. నిత్యవసర సరుకుల ధరలు కూడా పెరగనున్నాయి. ముఖ్యంగా.. అధిక ఉష్ణోగ్రతలు పెరగటం వలన కాఫీ, పాల ఉత్పత్తులు తగ్గుతాయి. అలాగే రబీ సీజన్‌లో పండించే ప్రధాన తృణధాన్యాలలో ఒకటైన గోధుమ దిగుబడి మాత్రం క్షీణిస్తుందని పేర్కొన్నారు. ఇక ఈ దిగుబడులు తగ్గడం వల్ల శాఖాహారం మాత్రమే కాకుండా.. మాంసాహారం ధరలు కూడా భారీగా పెరుగుతాయని వెల్లడించారు. అయితే ఇప్పటికే మాంసాహార ధరలు పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నా విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మార్చి నుంచి దేశంలో విపరీతమైన వేడి ఉష్ణోగ్రత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఈ క్లైమేట్ ట్రెండ్స్ చేసిన కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఉష్ణోగ్రతలు మాత్రమే కాకుండా, అకాల వర్షాలు, వడగండ్ల వానలు కూడా పడే అవకాశం ఉందని, దీని వలన పంట దిగుబడులకు కారణం అవుతాయని తెలియజేశారు.ముఖ్యంగా ఎండలు పెరగటం వల్ల పాడి పరిశ్రమ కూడా దెబ్బ తింటుందని, అలాగే పశుగ్రాసం కొరత, నీటి ఎద్దటి కారణంగా.. పాల ఉత్పత్తులు భారీగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇక 2050 నాటికి తృణధాన్యాల దిగుబడి 9 శాతం, మొక్కజొన్న ఉత్పత్తి 17 శాతం తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందువల్ల నిత్యావసరాల ధరలు కూడా మునుపెన్నడూ లేనివిధంగా పెరుగుతాయని పేర్కొన్నారు. అయితే మారుతున్న వాతావరణాన్ని బట్టి తట్టుకోగలిగే పంట రకాలను అభివృద్ధి చేస్తామని వ్యవసాయ మంత్రిత్వ శాఖ గత ఆగస్టులో పార్లమెంట్‌లో స్పష్టం చేసింది. తద్వారా వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయని చెబుతున్నారు. మరి, ఈ అధిక ఉష్ణోగ్రతల కారణంగా భారీగా పెరగున్న ఫుడ్ ధరలై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.