iDreamPost
android-app
ios-app

నడి రోడ్డుపై రిక్షాలో తన్నుకున్న జంట.. వీడియో వైరల్

ఇంట్లో ఎలా ఉన్నా, సమాజం కోసం బయట మాత్రం భార్యా భర్తల్లా మెలుగుతుంటారు దంపతులు. బహిరంగ ప్రదేశాల్లో ఏదైనా తేడా మాట్లాడినా, ప్రవర్తించినా.. ఇంటికి వచ్చాక భార్యా భర్తల్లో ఒకరికి కచ్చితంగా డోస్ ఉంటుంది. కానీ రోడ్డుపైనే వీరంగం చేస్తే..

ఇంట్లో ఎలా ఉన్నా, సమాజం కోసం బయట మాత్రం భార్యా భర్తల్లా మెలుగుతుంటారు దంపతులు. బహిరంగ ప్రదేశాల్లో ఏదైనా తేడా మాట్లాడినా, ప్రవర్తించినా.. ఇంటికి వచ్చాక భార్యా భర్తల్లో ఒకరికి కచ్చితంగా డోస్ ఉంటుంది. కానీ రోడ్డుపైనే వీరంగం చేస్తే..

నడి రోడ్డుపై రిక్షాలో తన్నుకున్న జంట.. వీడియో వైరల్

భార్యా భర్తలు ఇంట్లో ఎంత దెబ్బలాడుకున్నా, బయటకు వచ్చే సరికి ప్రపంచంలో వీళ్లే ది బెస్ట్ కపుల్ అన్నట్లు మారిపోతుంటారు. నివాసంలో చిన్న విషయానికే పెద్ద రాద్దాంతం చేసుకుంటూ మన్సశాంతిని కోల్పోతుంటారు. ఒకరిపై ఒకరు అగ్గిమీద గుగ్గిలం అవుతుంటారు. కొట్టుకోవడానికి వంకలు అవసరం లేదు. వంట చేస్తున్నప్పుడు తాళింపు వాసన వస్తుందని భార్యపై చేయిచేసుకునే భర్తలున్నారు ఈ ప్రపంచంలో. అలాగే చీర కొనివ్వలేదని, పుట్టింటికి పంపలేదని, అంత ఎందుకు పక్కింటి అమ్మాయితో మాట్లాడినా.. గొడవే. పొద్దున పడక మీద లేచిన దగ్గర నుండి నిద్ర పోయే వరకు ఏదో విషయంపై తీరిక దొరికినప్పుడల్లా తిట్టుకుంటారు. అయితే సినిమా, షికారుకు వెళ్లేటప్పుడు మాత్రం మేడ్ ఫర్ ఈచదర్ అవుతుంటారు.

ఇదిగో ఇప్పుడు మీరు చూడబోయే వీడియో అలాంటిదే.  జంట ఓ రిక్షా ఎక్కింది. అంతలో ఏమైందో తెలియదు కానీ.. అందులో ఉన్న ఇద్దరు రిక్షాలోనే గొడవ పడ్డారు. అంతలో భార్య జుట్టుపట్టుకుని పీకింది. రిక్షా దిగి అతడిని దించేందుకు ప్రయత్నించింది. అంతలో భర్త దిగిపోయి.. అక్కడ నుండి పారిపోయాడు. ఆ వెనుకే భార్య కూడా రన్ చేసింది. బంగ్లాదేశ్ లో చోటుచేసుకున్నట్లు భావిస్తున్న ఈ ఘటన నెట్టింట్లో వైరల్ అవుతుంది. అయితే ఇందులో రిక్షా నడిపిన వ్యక్తి ఈ చోద్యం అంతా చూస్తూ ఉండిపోయాడు. మొత్తానికి రిక్షా వ్యక్తికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు ఇదొక ప్లాన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మరీ ఈ వీడియో మీ అభిప్రాయాలేమిటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alhilarionbethilarionbetberlinbetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş