iDreamPost
android-app
ios-app

NBK 109 గ్లింప్స్.. సింహం నక్కల మీదకి వస్తే వార్ అవ్వదురా లఫూట్!

NBK 109 Glimpse: నందమూరి నటసింహం మరోసారి తనలో ఉన్న సింహాన్ని NBK 109తో నిద్రలేపబోతున్నట్లు కనిపిస్తోంది. మరి.. బాలయ్య- బాబీ ప్రాజెక్ట్ గ్లింప్స్ ఎలా ఉందో చూడండి.

NBK 109 Glimpse: నందమూరి నటసింహం మరోసారి తనలో ఉన్న సింహాన్ని NBK 109తో నిద్రలేపబోతున్నట్లు కనిపిస్తోంది. మరి.. బాలయ్య- బాబీ ప్రాజెక్ట్ గ్లింప్స్ ఎలా ఉందో చూడండి.

NBK 109 గ్లింప్స్.. సింహం నక్కల మీదకి వస్తే వార్ అవ్వదురా లఫూట్!

నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి సినిమా వస్తోంది అంటే మాస్ ఆడియన్స్ అంతా అలర్ట్ అయిపోతారు. ముఖ్యంగా బాలయ్య మాస్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ కోసం పరితపిస్తూ ఉంటారు. అఖండాతో బాలకృష్ణ సృష్టించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పుడు మళ్లీ ఆ స్థాయి ఊచకోత కాన్సెప్ట్ తో NBK 109 రాబోతోంది అని హైప్ క్రియేట్ చేశారు. ఇప్పుడు తాజాగా వచ్చిన గ్లింప్స్ చూస్తే అందులో ఏమాత్రం అసత్యం లేదనే చెప్పాలి. ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే.. మ్యూజిక్ కోసం తమన్ ని ఎంచుకోవడం. అఖండకి తమన్ కొట్టిన బీజీఎం ఇప్పటికీ ఫ్యాన్స్ హమ్ చేస్తూనే ఉన్నారు. అలాంటి కాంబో మరోసారి రావడం మంచి ప్లస్ అనే చెప్పాలి.

ఇప్పుడు వచ్చిన ఈ గ్లింప్స్ చూస్తే బాలయ్య ఈ మూవీలో ఎంత అరాచకం సృష్టించబోతున్నాడో చెప్పచ్చు. ఇటీవల ఈ ప్రాజెక్ట్ నుంచి ఒక అప్ డేట్ ఇచ్చారు. ఒక పెట్టెలో కత్తులు, కటారులు పెట్టి బాలయ్య పాత్ర ఎలా ఉండబోతోందో ఊహించుకోండి అంటూ చెప్పారు. నిజంగా ఆ అంచనాలను ఏమాత్రం తీసేయకుండా ఈ ఎన్బీకే 109 గ్లింప్స్ ఉంది. బాబీ కొల్లి తాను ఎలాంటి సినిమా తీయబోతున్నాడు అనే విషయాన్ని ఈ గ్లింప్స్ క్లారిటీ ఇచ్చేశాడు.

ఇప్పుడు ఇచ్చిన డైలాగ్ లో కథ మొత్తం చెప్పేశాడు. “సింహం నక్కల మీదకు వస్తే అది వార్ అవ్వదురా లఫూట్.. ఇట్స్ కాల్డ్ హంటింగ్” అంటూ ఈ మూవీలో నటసింహం నక్కలు వంటి విలన్లని హంట్ చేస్తుంది అని చెప్పాడు. ఇంక చూపించిన రెండు షాట్స్ లోనే మూవీ మేకింగ్ ఎంత రిచ్ గా, ఎంత ఫ్రెష్ గా, మాస్ గా ఉండబోతోందో చెప్పాడు. ఇంక తమన్ అయితే బాలయ్య అనగానే పూనకాలు వచ్చేస్తాయి కావచ్చు. అదే రేంజ్ లో మ్యూజిక్ కొట్టేశాడు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş