iDreamPost
android-app
ios-app

వీడియో: అత్తా కోడళ్ల ఫైటింగ్.. వీడియో తీసిన కొడుకు

  • Published Jul 28, 2023 | 7:01 PM Updated Updated Jul 28, 2023 | 7:04 PM
  • Published Jul 28, 2023 | 7:01 PMUpdated Jul 28, 2023 | 7:04 PM
వీడియో: అత్తా కోడళ్ల ఫైటింగ్.. వీడియో తీసిన కొడుకు

రాష్ట్రమేదైనా, ప్రాంతమేదైనా అత్తా కోడళ్లు గొడవ పడడం సర్వసాధారణం. వీరి గొడవకు అనేక రకాల కారణాలు ఉంటాయి. ఇక అదే గొడవ తీవ్ర రూపం దాల్చడంతో చివరికి తన్నుకోవడానికి కూడా వెనకాడరు. అచ్చం ఇలాగే ఓ అత్తా కోడళ్లు పిచ్చ పిచ్చగా కొట్టుకున్నారు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే? వాళ్లిద్దరూ కొట్టుకుంటుండగా ఆపాల్సింది పోయిన కొడుకు.. ఏకంగా వీడియో తీసుకున్నాడు. ఇప్పుడు అదే వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. అసలు ఈ అత్తా కోడళ్లు ఎందుకు కొట్టుకున్నారు? అసలేం జరిగిందంటే?

ఉత్తర్ ప్రదేశ్ అలీఘర్ లోని గాంధీ పార్క్ లో అరవింద్ కుమార్-ప్రతీ దేవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు ఆడ పిల్లల సంతానం. అయితే, అరవింద్ తల్లిదండ్రులు కూడా వీళ్లతో పాటే ఉంటున్నారు. ఇకపోతే.. అరవింద్ ఎలాంటి పని పాటా లేకుండా జులాయిగా తిరుగుతుండేవాడు. దీంతో ఇదే విషయంపై భార్యాభర్తలు అప్పుడప్పుడు తిట్టుకునేవారట. ఇకపోతే.. ప్రీతి దేవి మగ పిల్లాడికి జన్మనివ్వలేదనే కారణంతో అరవింద్ తల్లి తరుచు కోడలు ప్రీతితో గొడవ పడుతూనే ఉండేది.

అయితే, ఈ అత్తకోడళ్లు ఇటీవల మరోసారి గొడవ పడ్డారు. ఇక వీరి గొడవ తీవ్ర రూపం దాల్చడంతో అత్తా కోడళ్లు పిచ్చ పిచ్చగా కొట్టుకున్నారు. కాగా, వీరిద్దరిని అడ్డుకుని సముదాయించాల్సిన అరవింద్.. తన సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నాడు. ఇంతేగాక ఇతగాడు ఈ వీడియోను ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన చాలా మంది ఒక్కోరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు. పిచ్చ పిచ్చగా కొట్టుకున్న ఈ అత్తా కోడళ్ల ఫైటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇది కూడా చదవండి: అత్యంత అరుదైన చేప.. అచ్చం మనిషిలాగే పళ్లు!

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetGrandpashabetMeritkingCasibomCasibomcasibomjojobet girişjojobet günceldeneme bonusu veren sitelerjojobetMadridbetMadridbetJojobetnakitbahisJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişholiganbetjojobetjojobet girişjojobetbetcio