• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » andhra pradesh » Another Case Filed In Acb Court Against Chandrababu

చంద్రబాబుపై మరో పీటీ వారెంట్.. పిటీషన్ ను విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు

  • By pvenkatesh338 Updated On - 06:31 PM, Tue - 19 September 23 IST
చంద్రబాబుపై మరో పీటీ వారెంట్..  పిటీషన్ ను విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు

స్కిల్ స్కామ్ కేసులో ఏపీ సీఐడీ చేత అరెస్టు కాబడి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడిపై మరో పీటీ వారెంట్ దాఖలైంది. ఏపీ సీఐడీ ఫైబర్ నెట్ కుంభకోణంలో బాబుపై పీటీ వారెంట్ ను ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. కాగా ఈ పిటీషన్ ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు ప్రధాన ముద్దాయిగా సిట్ విచారణలో తేలిందని సీఐడీ తెలిపింది. ఈ కుంభకోణంలో రూ. 115 కోట్ల నిధులను దోచుకున్నట్లు సిట్ దర్యాప్తులో తేలినట్లు సీఐడీ గుర్తించింది. అయితే ఫైబర్ నెట్ స్కాంకు సంబంధించి 2021లోనే 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. అప్పటి ఎఫ్ఐఆర్ లో ఎ1గా వేమూరి హరిప్రసాద్, ఎ2గా మాజీ ఎండీ సాంబశివరావు. వీరిలో వేమూరి హరిప్రసాద్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు.

ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు పాత్రను గుర్తించి ప్రధాన ముద్దాయిగా తేల్చింది సీఐడీ. టెర్రాసాఫ్ట్ కంపెనీకి అక్రమంగా ఫైబర్ నెట్ ప్రాజెక్టును కట్టబెట్టారని గుర్తించింది. గతంలో ఏపీ సివిల్ సప్లైస్ కు టెర్రాసాఫ్ట్ సేవలందించింది. అయితే నాణ్యత లేని ఈ-పోస్ మిషన్లను సరఫరా చేసినందుకు టెర్రాసాఫ్ట్ ను బ్లాక్ లిస్టులో పెట్టిన అధికారులు. అయినప్పటికి టెర్రాసాఫ్ట్ ను బ్లాక్ లిస్టు నుంచి చంద్రబాబు సర్కార్ తొలగించి టెండర్లను కట్టబెట్టింది. హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్ కంపెనీతో టైఅప్ అయి ఫైబర్ నెట్ ప్రాజెక్టును దక్కించుకుంది. ఆ తర్వాత ఆ కంపెనినీ టెర్రాసాఫ్ట్ బయటికి పంపింది. నిబంధనలకు విరుద్దంగా మరో కంపెనీ నుంచి 121 కోట్ల నాసిరకం మెటీరియల్ ను కొనుగోలు చేసిన టెర్రాసాఫ్ట్ ఫైబర్ నెట్ కు సరఫరా చేసింది. ఈ వ్యవహారమంతా చంద్రబాబు సూచనలమేరకే జరిగిందని సీఐడీ తేల్చింది.

Tags  

  • ACB
  • chandrababu naidu
  • CID
  • Fiber grid

Related News

చంద్రబాబుకు మరో షాక్.. క్వాష్ పై వాదనలు వినాలంటూ సీఐడీ పిటిషన్

చంద్రబాబుకు మరో షాక్.. క్వాష్ పై వాదనలు వినాలంటూ సీఐడీ పిటిషన్

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సిట్ విచారణ జరిపి రిమాండ్ రిపోర్టును తయారు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టింది. ఇరు వాదనలు విన్న కోర్టు సీఐడీ వాదనలతో ఏకీభవించి బాబుకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. ఆ తర్వాత ఈ కేసులో అనూహ్య మలుపులు చోటుచేసుకున్నాయి. బాబు ఈ కేసు నుంచి […]

9 hours ago
చంద్రబాబు లాయర్లే ఆయన్ని బయటకి రానివ్వడం లేదా?

చంద్రబాబు లాయర్లే ఆయన్ని బయటకి రానివ్వడం లేదా?

10 hours ago
ఏసీబీ కోర్టు జడ్జిపై ట్రోలింగ్‌.. బుద్ధా వెంకన్న సహా 26 మందికి ఏపీ హైకోర్టు నోటీసులు!

ఏసీబీ కోర్టు జడ్జిపై ట్రోలింగ్‌.. బుద్ధా వెంకన్న సహా 26 మందికి ఏపీ హైకోర్టు నోటీసులు!

2 days ago
స్కిల్ స్కామ్ అందరికీ తెలుసు! ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ ఏమిటి?

స్కిల్ స్కామ్ అందరికీ తెలుసు! ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ ఏమిటి?

2 days ago
చంద్రబాబు కస్టడీ పిటిషన్‌లో సంచలన విషయాలు!

చంద్రబాబు కస్టడీ పిటిషన్‌లో సంచలన విషయాలు!

3 days ago

తాజా వార్తలు

  • ఆదిలాబాద్‌లో సందడి చేసిన గ్రేట్‌ ఖలీ.. చూడ్డానికి ఎగబడ్డ జనం!
    5 hours ago
  • న్యూస్ పేపర్ లో ప్యాక్ చేసిన ఆహారం.. ప్రమాదం అంటూ హెచ్చరిస్తున్న కేంద్ర సంస్థ
    5 hours ago
  • దారుణంగా మోసపోయిన నటుడు బాబీ సింహ.. కన్నీళ్లు పెట్టుకున్నాడు!
    5 hours ago
  • సిద్ధార్థ్‏కు చేదు అనుభవం.. ప్రెస్ మీట్ మధ్యలో నుంచి వెళ్లిపోయిన హీరో!
    6 hours ago
  • అరెస్ట్‌ భయంతోనే లోకేష్‌ పాదయాత్ర వాయిదా వేశాడా?
    6 hours ago
  • వీడియో: అందరూ చూస్తుండగానే గాల్లోకి ఎగిరిపోయాడు!
    6 hours ago
  • AEPS Scam: కొత్త మోసం.. ఆధార్ తో మీ బ్యాంకు ఖాతాని ఖాళీ చేస్తున్నారు!
    6 hours ago

సంఘటనలు వార్తలు

  • వరల్డ్ కప్ టీమ్ లో మార్పు! అశ్విన్ వచ్చేశాడు
    6 hours ago
  • పాకిస్తాన్‌ క్రికెట్‌ టీమ్‌కు అదిరిపోయే ఆతిథ్యం.. మెనూలో ఏమేం ఉన్నాయంటే
    6 hours ago
  • ‘మార్క్ ఆంటోనీ’ సెన్సార్ కోసం లంచం.. హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు
    7 hours ago
  • పదేళ్ల నుంచి ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా లేదు! ఏం ఆడుతున్నావ్‌ జడ్డూ?
    7 hours ago
  • ఖలిస్థానీ ఉగ్రవాదుల హెచ్చరికలు.. వరల్డ్‌ కప్‌ ఆతిథ్య స్టేడియంను పేల్చేస్తామంటూ
    7 hours ago
  • ఇంట్లోనే గంజాయి మొక్కల పెంపకం.. పోలీసుల అదుపులో నిందితుడు
    7 hours ago
  • ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు స్కామ్‌.. భువనేశ్వరి, బ్రాహ్మణిల అరెస్ట్‌ తప్పదంటూ వార్తలు
    7 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version