iDreamPost

లిగర్ ట్రైలర్ లాంచ్‌లో అనన్య పాండే డ్రెస్ తో ఇబ్బందిప‌డినా, బాలీవుడ్ హాట్ నెస్ చూపించింది.

లిగర్ ట్రైలర్ లాంచ్‌లో అనన్య పాండే డ్రెస్ తో ఇబ్బందిప‌డినా, బాలీవుడ్ హాట్ నెస్ చూపించింది.

ముంబై లైగ‌ర్ ఈవెంట్ లో అన‌న్య పాండే అదిరిపోయే డ్రెస్ తో వ‌స్తే, హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ మాత్రం చాలా సింపుల్ గా అటెండ్ అయి, బాలీవుడ్ ను త‌న‌వైపు తిప్పేసుకున్నాడు.


కెమేరామేన్ లు క్లిక్ చేయడానికి ట్రైచేస్తున్న‌ప్పుడు అనన్య తన డ్రెస్ ను స‌రిచేసుకోవ‌డ‌మే స‌రిపోయింది. అనన్య వేసుకున్న డ్రెస్ ట్రెండీగా ఉన్నా, కంఫ‌ర్ట్ లేనందుకు ఆన్‌లైన్‌లో చాలా కామెంట్ చేశారు. నెటిజన్లు ఆమెను ఉర్ఫీ జావేద్ కి చోటి బెహెన్ అని పేరుపెట్టారు.


కొత్త‌ద‌నంకోసం ఎప్పుడూ ట్రైచేసే అన‌న్య‌పాండే లైగ‌ర్ ముంబై ఈవెంట్ లోనూ ట్రెండీ డ్రెస్ వేసుకుంది. ఇందులో చాలా హాట్ గా క‌నిపించింది. కాని, పాపం చాలా ఇబ్బందిప‌డింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి