iDreamPost

Game Changer To Kanguva On Amazon Prime: అమెజాన్ ప్రైమ్ ఈవెంట్.. చరణ్ నుంచి సూర్య దాకా.. 60 మూవీస్ స్ట్రీమింగ్ లిస్ట్!

  • Published Mar 19, 2024 | 10:38 PMUpdated Mar 19, 2024 | 10:38 PM

అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ గ్రాండ్​గా జరిగింది. ఈ ఫంక్షన్​లో చాలా మంది ఇండియన్ ఫిల్మ్ స్టార్ట్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైమ్ తమ ప్లాట్​ఫామ్​లో త్వరలో రిలీజ్ కాబోయే పెద్ద సినిమాల జాబితాను రిలీజ్ చేసింది.

అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ గ్రాండ్​గా జరిగింది. ఈ ఫంక్షన్​లో చాలా మంది ఇండియన్ ఫిల్మ్ స్టార్ట్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైమ్ తమ ప్లాట్​ఫామ్​లో త్వరలో రిలీజ్ కాబోయే పెద్ద సినిమాల జాబితాను రిలీజ్ చేసింది.

  • Published Mar 19, 2024 | 10:38 PMUpdated Mar 19, 2024 | 10:38 PM
Game Changer To Kanguva On Amazon Prime: అమెజాన్ ప్రైమ్ ఈవెంట్.. చరణ్ నుంచి సూర్య దాకా.. 60 మూవీస్ స్ట్రీమింగ్ లిస్ట్!

ఓటీటీ ప్లాట్​ఫామ్స్​కు పెరుగుతున్న వ్యూయర్​షిప్ గురించి తెలిసిందే. కరోనా నుంచి ఇది మరీ ఎక్కువైంది. ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్​కు ఎంత డిమాండ్ ఉందో.. ఓటీటీ విడుదలకు కూడా అంతే ఎగ్జయిట్​మెంట్ కనిపిస్తోంది. చిన్న, పెద్ద చిత్రాలు అనే తేడా లేదు.. కంటెంట్ బాగుంటే చాలు ఓటీటీ ఆడియెన్స్ సినిమాలను గుండెల్లో పెట్టుకుంటున్నారు. స్ట్రీమింగ్​ చేస్తూ రికార్డు స్థాయిలో వ్యూస్ అందిస్తున్నారు. మన దగ్గర ఉన్న ఓటీటీ ప్లాట్​ఫామ్స్​లో బాగా పాపులర్ అంటే ప్రైమ్ వీడియో అనే చెప్పాలి. వెబ్ సిరీస్​ల నుంచి మూవీస్ వరకు చాలా మటుకు ఇందులోనే స్ట్రీమింగ్​కు వస్తుంటాయి. అలాంటి ప్రైమ్ వీడియో తాజాగా స్పెషల్ ఈవెంట్ నిర్వహిచింది. ఇందులో ఇండియన్ ఫిల్మ్ స్టార్ట్స్ చాలా మంది పాల్గొన్నారు. ఇదే ఈవెంట్​లో ప్రేక్షకులకు గుడ్​న్యూస్ చెప్పింది ప్రైమ్.

రామ్ చరణ్ నుంచి సూర్య వరకు టాప్ ఇండియన్ హీరోస్ నటిస్తున్న సినిమాలు ఏవేవి తమ ప్లాట్​ఫామ్​లో స్ట్రీమింగ్ కానున్నాయో రివీల్ చేసింది అమెజాన్ ప్రైమ్​. ఈ లిస్టు చాలా పెద్దదిగానే ఉంది. మూవీస్​తో పాటు వెబ్​ సిరీస్​లు, టాక్ షో, ఒరిజినల్ మూవీస్ జాబితాను అందుబాటులో ఉంచింది. ‘గేమ్ ఛేంజర్​’తో పాటు పలు పెద్ద చిత్రాల డిజిటల్ రైట్స్ తాము దక్కించుకున్నామని తెలిపింది. మరి.. అమెజాన్​ ప్రైమ్​లో స్ట్రీమింగ్ అయ్యే ఆ ఫిల్మ్స్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ రిలీజ్ మూవీస్:

గేమ్ ఛేంజర్ – తెలుగు
ఉస్తాద్ భగత్ సింగ్ – తెలుగు
హరిహర వీరమల్లు – తెలుగు
ఫ్యామిలీ స్టార్ – తెలుగు
తమ్ముడు – తెలుగు
ఓం భీమ్ బుష్ – తెలుగు
ఘాటి – తెలుగు
కంగువా – తమిళం
కాంతార: ఛాప్టర్ 1 – కన్నడ
డాన్ 3 – హిందీ
యోధ – హిందీ
తేరీ బాతోన్ మే – హిందీ
ఇక్కిస్ – హిందీ
స్త్రీ 2 – హిందీ
అశ్వత్థామ – హిందీ
విమెన్ ఆఫ్​ మై బిలియన్ – హిందీ
షూజిత్ సర్కార్ నెక్స్ట్ మూవీ – హిందీ
సంకీ – హిందీ
బాఘీ 4 – హిందీ
హౌజ్​ఫుల్ 5 – హిందీ
చందు ఛాంపియన్ – హిందీ
బ్యాడ్ న్యూజ్ – హిందీ
గ్రౌండ్ జీరో – హిందీ
యుద్ర – హిందీ
అగ్ని – హిందీ
సింఘం 3 – హిందీ

ప్రైమ్ ఒరిజనల్ మూవీస్:

ఉప్పు కప్పు రంబు – తెలుగు
చీకట్లో – తెలుగు
అరే వతన్ మేరే వతన్ – హిందీ
ఛోరీ 2 – హిందీ
సుబేదార్ – హిందీ
సూపర్​మాన్ ఆఫ్ మాలెగావ్ – హిందీ
బీ హ్యాపీ – హిందీ
ది మెహ్తా బాయ్స్ – హిందీ

టాక్ షో:

ది రానా కనెక్షన్ – తెలుగు

వెబ్ సిరీస్:

అరేబియా కడలి – తెలుగు
సివారపల్లి – తెలుగు
సిటాడెల్ – హిందీ
ది ఫ్యామిలీ మ్యాన్ ఎస్​3 – హిందీ
మీర్జాపూర్ 3 – హిందీ
పంచాయత్ ఎస్​3 – హిందీ
పాతాల్​ లోక్ ఎస్​2 – హిందీ
బందిష్ బండిట్స్ ఎస్​2 – హిందీ
గుల్కండా టేల్స్ – హిందీ
మా కసమ్ – హిందీ
వాక్ గర్ల్స్ – హిందీ
జిద్దీ గర్ల్స్ – హిందీ
బ్యాండ్ వాలే – హిందీ
దిల్ దోస్తీ డైలమా – హిందీ
ఫాలో కర్లో యార్ – హిందీ
ది ట్రైబ్ – హిందీ
బాల్ మీ బే – హిందీ
డార్లింగ్ పార్ట్​నర్స్ – హిందీ
ఇన్ ట్రాన్సిట్ – హిందీ
అంధేరా – హిందీ
దల్దాల్‌ – హిందీ
ది రివల్యూషనరీస్ – హిందీ
ఖౌఫ్ – హిందీ
ది గ్రేట్ ఇండియన్ కోడ్ – హిందీ
రంగీన్ – హిందీ
మట్కా కింగ్ – హిందీ
దుపహియా – హిందీ
ఇన్​స్పెక్టర్ రిషి – తమిళం
స్నేక్స్ అండ్ ల్యాడర్స్ – తమిళం
గ్యాంగ్స్ కురుత్తి పునల్ – తమిళం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి