iDreamPost
android-app
ios-app

బ్యాంకు ఖాతాలో అనుకోకుండా 6.3 కోట్లు జమ! ఇది కదా అదృష్టం!

  • Published May 15, 2024 | 5:13 PM Updated Updated May 15, 2024 | 5:13 PM

చాలామందికి ఫ్రీగా డబ్బులు వస్తే బాగున్నని లేక రోడ్డు మీద వెళ్తున్నప్పుడు డబ్బలు బ్యాగు దొరికితే చాల బాగున్ను అని అనుకుంటారు. ఈ క్రమంలోనే ఓ మహిళకు అనుకోకుండా బ్యాంకు నుంచి ఏకంగా అన్ని కోట్ల రూపాయలు జమయ్యాయి. ఇక ఆ డబ్బులు ఎలా వచ్చాయి అని ఆలోచించకుండా ఆ మహిళ ఏం చేసిదంటే తెలిస్తే షాక్‌ అవుతారు.

చాలామందికి ఫ్రీగా డబ్బులు వస్తే బాగున్నని లేక రోడ్డు మీద వెళ్తున్నప్పుడు డబ్బలు బ్యాగు దొరికితే చాల బాగున్ను అని అనుకుంటారు. ఈ క్రమంలోనే ఓ మహిళకు అనుకోకుండా బ్యాంకు నుంచి ఏకంగా అన్ని కోట్ల రూపాయలు జమయ్యాయి. ఇక ఆ డబ్బులు ఎలా వచ్చాయి అని ఆలోచించకుండా ఆ మహిళ ఏం చేసిదంటే తెలిస్తే షాక్‌ అవుతారు.

  • Published May 15, 2024 | 5:13 PMUpdated May 15, 2024 | 5:13 PM
బ్యాంకు ఖాతాలో అనుకోకుండా 6.3 కోట్లు జమ! ఇది కదా అదృష్టం!

సాధారణంగా చాలామందికి ఫ్రీగా డబ్బులు వస్తే బాగున్నని లేక రోడ్డు మీద వెళ్తున్నప్పుడు డబ్బలు బ్యాగు దొరికితే చాల బాగున్ను అని అనుకుంటారు. అంతేకాకుండా.. ఏదైనా లాటరీ కొట్టి కోట్లు రాకపోయినా, కనీసం లక్షల‍్లో డబ్బులు వచ్చిన బాగున్నని అనుకునేవాళ్లు ఉంటారు. ఇలాంటి అనుకున్నవారికి నక్క తోక తొక్కిన నట్టు లక్ష్మి దేవి అనుగ్రహిస్తే.. ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  పైగా ఉబ్బరంగా వచ్చిన  సోమ్మును అయితే చాలామంది విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. అలా ఫ్రీగా వచ్చిన సోమ్మునే విచ్చలవిడిగా ఖర్చు చేసి ఓ మహిళ ఏకంగా జైలు పాలైంది. ఇంతకి ఏం జరిగిందంటే..

ఓ మహిళకు అనుకోకుండా.. తన బ్యాంకు ఖాతాలో రూ. 6.3 కోట్లు జమయ్యాయి. ఇక ఆ డబ్బు ఎక్కడ నుంచి వచ్చాయో అని ఆ మహిళ ఆలోచించకుండా.. ఇష‍్టం వచ్చినట్లు ఖర్చు చేసేసింది. ఆ తర్వాత జైలు పాలైయిందది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. దక్షిణాఫ్రికాకు చెందిన సిబొంగిలే మణి అనే 32 ఏళ్ల మహిళకు  తన బ్యాంకు ఖాతాలో అనుకోకుండా ఓరోజు 14 మిలియన్ ర్యాండ్స్ (సుమారు ₹6.3 కోట్లు) జమ అయ్యాయి. అయితే అవి ఎక్కడ నుంచి వచ్చాయి, ఎందుకు వచ్చాయనే ఆలోచన  లేకుండా.. చక్కగా ఆ విద్యార్థిని విచ్చలవిడిగా షాపింగ్‌ లు చేసింది. ఈ క్రమంలోనే డిజైనర్ దుస్తుల నుంచి లేటెస్ట్ ఐఫోన్, ఖరీదైన మద్యం బాటిళ్ల వరకు ఇలా అన్నీ షాపింగ్‌ చేసింది. ఇక తన స్నేహితులకు కూడా గ్రాండ్‌ గా పార్టీ ఇచ్చింది. ఇలా మొత్తానికి లగ్జరీ లైఫ్‌ ను ఎంజాయ్‌ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్‌ చేసింది.

కానీ, ఆమె  సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఎందుకంటే.. ఆమె ఖాతా నుంచి అధిక లావాదేవీలను బ్యాంకు అకస్మాత్తుగా గమనించడంతో.. ఆమె సంతోషం, లగ్జరీ లైఫ్‌ అనేది ఒక పీడకలగా మారింది. పైగా దొంగతనం ఆరోపణలపై ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.అయితే స్థానిక మీడియా ప్రకారం..  ఈ సంఘటన 2017లో వాల్టర్ సిసులు విశ్వవిద్యాలయంలో మణి విద్యార్థిగా ఉన్నప్పుడు ప్రారంభమైంది.  ఈ క్రమంలోనే విద్యార్థిగా ఉన్న ఆమెకు  నెలకు 1,400 ర్యాండ్ (సుమారు ₹6,000) స్టైఫండ్‌ వచ్చేది. కానీ, ఓసారి  బ్యాంక్ చేసిన కొన్ని క్లరికల్ ఎర్రర్ కారణంగా మణి ఖాతాలో 14 మిలియన్ ర్యాండ్‌లు (సుమారు ₹ 6.3 కోట్లు) జమ అయ్యాయి. అయితే  ఈ విషయాన్నిఆమె  బ్యాంకుకు తెలియజేయడమే కాకుండా.. ఆ  డబ్బును తన వద్దే ఉంచుకోవాలని దురాశతో నిర్ణయం తీసుకుంది. కాగా, ఒక రోజు సూపర్‌ మార్కెట్‌ లో బ్యాంక్‌ రసీదుని వదలిపెట్టయడంతో సీన్‌ అంతా మారిపోయింది.

కాగా, ఆమె సూపర్ మార్కెట్ రసీదును వదిలేయడంతో.. ఆమె ఖాతాలో 13.6 మిలియన్ ర్యాండ్ ఉందని విషయం లీక్ అయింది. దీంతో  ఆమె తన స్నేహితుల కోసం పార్టీలు చేస్తోందని, వారికి  బహుమతులు ఇస్తోందని బ్యాంక్ సెక్రటరీ సంకేలో మ్ఖాయ్ తెలిపారు. ఇక  దొంగతనం, మోసం ఆరోపణలపై మణిని 2017లో పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే 2022లో ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. కానీ, జూలై 2023లో, మఖండ్‌లోని ఈస్ట్ లండన్ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు ఆమె అభ్యర్థనను అంగీకరించారు. మణి జైలు శిక్షను సస్పెండ్ చేశారు. బదులుగా, మణి 14 వారాల సమాజ సేవను పూర్తి చేసి, చికిత్స చేయించుకోవాలని ఆదేశించారు. మరి, బ‍్యాంకు నుంచి పొరపాటుగా వచ్చిన సొమ్మును  ఆ మహిళ తన విచ్చలవిడిగా ఖర్చు చేసిన ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Giriş