iDreamPost
android-app
ios-app

Kurnool YSRCP Candidates List: కర్నూలు జిల్లా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల జాబితా ఇదే

Kurnool YSRCP Candidates List Constituency Wise: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది వైఎస్ఆర్ సీపీ. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు.

ఏపీలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయదుందుభి మోగించేందుకు వైఎస్ఆర్ సీపీ సన్నద్ధమవుతోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది వైఎస్ఆర్ సీపీ. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో ధర్మాన ప్రసాద్‌ రావు, నందిగామా సురేష్‌ పేర్లను చదివి వినిపించారు. ఇడుపులపాయలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి.. అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. అందులో మూడు స్థానాలు రెడ్డి సామాజిక వర్గానికి, ఒక స్థానం ముస్లిం, ఒక స్థానం మాదిగ, రెండు స్థానాల్లో బీసీ అభ్యర్థులకు అవకాశం కల్పించారు.

కర్నూలు:

  • కర్నూలు- ఎం.డి- ఇంతియాజ్- ముస్లిం
  • పత్తికొండ- కంగాటి శ్రీదేవి- రెడ్డి
  • కోడుమూరు -ఆదిమూలపు సతీష్- మాదిగ
  • ఎమ్మిగనూరు- బుట్టా రేణుక- కుర్ని బీసీ
  • మంత్రాలయం- వై. సాయిప్రసాద్ రెడ్డి- రెడ్డి
  • ఆదోని- వై, సాయిప్రసాద్ రెడ్డి-రెడ్డి
  • ఆలూరు- బి. విరూపాక్షి -బోయ(బీసీ)

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis