iDreamPost
android-app
ios-app

Nellore District YSRCP Candidates List: నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల లిస్ట్ ఇదే

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోలాహలం మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోలాహలం మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

Nellore District YSRCP Candidates List: నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల లిస్ట్ ఇదే

ఏపీలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయదుందుభి మోగించేందుకు వైఎస్ఆర్ సీపీ సన్నద్ధమవుతోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది వైఎస్ఆర్ సీపీ. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో ధర్మాన ప్రసాద్‌ రావు, నందిగామా సురేష్‌ పేర్లను చదివి వినిపించారు. ఇడుపులపాయలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి.. అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ. ఆరు స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గానికి సీట్లు కేటాయించారు. బీసీ సామాజిక వర్గానికి ఒకటి, ముస్లిం సామాజికవర్గానికి ఒక్క సీటు కేటాయించారు.

నెల్లూరు జిల్లా:

  • ఉదయగిరి- మేకపాటి రాజ్ గోపాల్ రెడ్డి- రెడ్డి
  • కందుకూరు- బుర్రా మధుసూదన్ యాదవ్- బీసీ
  • కావలి- రామిరెడ్డి ప్రతాప్ కుమార్- రెడ్డి
  • ఆత్మకూర్- మేకపాటి విక్రమ్ రెడ్డి-రెడ్డి
  • కోవూరు- నల్లపు రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి-రెడ్డి
  • నెల్లూరు సిటీ -ఎం.డీ. ఖలీల్ అహ్మద్- ముస్లిం
  • నెల్లూరు రూరల్- ఆదాల ప్రభాకర్ రెడ్డి-రెడ్డి
  • సర్వేపల్లి- కాకాణి గోవర్ధన్ రెడ్డి-రెడ్డి

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş