iDreamPost
android-app
ios-app

యష్ కొత్త సినిమాకు ప్రాబ్లమ్ ఏంటి?

  • Published Jan 07, 2023 | 8:30 PM Updated Updated Dec 23, 2023 | 5:58 PM

రాఖీ బాయ్ గా అందులో చూపించిన విశ్వరూపానికి ఏకంగా పన్నెండు వందల కోట్లు వసూలు చేసే బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. తెలుగు తమిళం మళయాలం అనే కాదు డబ్బింగులను కేవలం టీవీ లేదా యూట్యూబ్ లో చూసేందుకు ఎక్కువ ఇష్టపడే నార్త్ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించి శభాష్ అనిపించుకున్నాడు.

రాఖీ బాయ్ గా అందులో చూపించిన విశ్వరూపానికి ఏకంగా పన్నెండు వందల కోట్లు వసూలు చేసే బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. తెలుగు తమిళం మళయాలం అనే కాదు డబ్బింగులను కేవలం టీవీ లేదా యూట్యూబ్ లో చూసేందుకు ఎక్కువ ఇష్టపడే నార్త్ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించి శభాష్ అనిపించుకున్నాడు.

యష్ కొత్త సినిమాకు ప్రాబ్లమ్ ఏంటి?

జస్ట్ ఒక్క నాలుగేళ్ల క్రితం యష్ అంటే కేవలం కన్నడ సినిమాలు చూసేవాళ్లకు మాత్రమే సుపరిచితమైన పేరు. దశాబ్దానికి పైగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ బయట మార్కెట్ లో కనీస గుర్తింపు లేకుండా మంచి హిట్లతో శాండల్ వుడ్ కే పరిమితమైన ఈ రాకింగ్ స్టార్ జాతకం ఒక్కసారిగా కెజిఎఫ్ తో ఎక్కడికో వెళ్లిపోయింది. రాఖీ బాయ్ గా అందులో చూపించిన విశ్వరూపానికి ఏకంగా పన్నెండు వందల కోట్లు వసూలు చేసే బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. తెలుగు తమిళం మళయాలం అనే కాదు డబ్బింగులను కేవలం టీవీ లేదా యూట్యూబ్ లో చూసేందుకు ఎక్కువ ఇష్టపడే నార్త్ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించి శభాష్ అనిపించుకున్నాడు.

ఇదంతా జరిగి ఏడాది కావొస్తున్నా యష్ కొత్త సినిమా తాలూకు ప్రకటన కానీ లీక్స్ కానీ బయటికి రాలేదు. జనవరి 8 పుట్టినరోజుని పురస్కరించుకుని తాను అందుబాటులో ఉండటం లేదని ఒక నోట్ రిలీజ్ చేసిన యష్ త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతాను అన్నాడు కానీ అదెప్పుడో క్లారిటీ ఇవ్వలేదు. నిజానికి నర్తన్ తో ఓ సినిమా చేయొచ్చని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ఇతను మఫ్టీ అనే కన్నడ సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు. శివ రాజ్ కుమార్, శ్రీమురళి కాంబోలో వచ్చిన ఈ మల్టీ స్టారర్ ఘన విజయం సాధించింది. అప్పటి నుంచే యష్ తో తనకు కనెక్షన్ ఉంది. ఈలోగా కెజిఎఫ్ ఫలితం వచ్చాక పరిణామాలు చకచకా మారిపోయాయి

ఇప్పుడీ నర్తన్ రామ్ చరణ్ తో సంప్రదింపులు జరుపుతున్నాడు. శంకర్ తో పూర్తయ్యాక బుచ్చిబాబు కన్నా ముందు చరణ్ వేరే దర్శకుడితో ఇంకో సినిమా చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. అది సుకుమార్ కావొచ్చనే లీక్ ఆల్రెడీ ఉంది. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే అప్పుడు నర్తన్ ని లైన్ లో పెట్టొచ్చు. మరోవైపు ఈ కన్నడ దర్శకుడు విజయ్ దేవరకొండతోనూ టచ్ లో ఉన్నాడు. చేతిలో మంచి ప్రామిసింగ్ సబ్జెక్టు ఉంది కాబట్టి ఎవరితో ఒకరితో కన్ఫర్మ్ అవుతుందనే నమ్మకంతో తిరుగుతున్నాడు. ఓసారి పూరితో ఓ మూవీ చేయాలని ఆలోచించిన యష్ తర్వాత లైగర్ డిజాస్టర్ దెబ్బకు ఆ ఆలోచన పూర్తిగా మానుకున్నాడు. చివరికి ఏ కాంబో సెట్ అవుతుందో

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş