iDreamPost
android-app
ios-app

Video: రిక్షా తొక్కుతున్న వృద్ధుడు..కన్నీరు పెట్టిస్తున్న వీడియో!

మనిషి ఎలా జీవించాలో పరిస్థితులే నేర్పుతాయని పెద్దలు అంటుంటారు. ఎంతో మంది మనుషులు తమ జీవితాలను కనీస అవకాశాలు తీరకుండానే గడుపుతున్నారు. కొందరు కుటుంబ పరిస్థితులు కారణంగా 70-80 ఏళ్ల వయసులో కూడా పని చేస్తుంటారు. ఓ వృద్ధుడి వీడియో కన్నీరు పెట్టిస్తుంది.

మనిషి ఎలా జీవించాలో పరిస్థితులే నేర్పుతాయని పెద్దలు అంటుంటారు. ఎంతో మంది మనుషులు తమ జీవితాలను కనీస అవకాశాలు తీరకుండానే గడుపుతున్నారు. కొందరు కుటుంబ పరిస్థితులు కారణంగా 70-80 ఏళ్ల వయసులో కూడా పని చేస్తుంటారు. ఓ వృద్ధుడి వీడియో కన్నీరు పెట్టిస్తుంది.

Video: రిక్షా తొక్కుతున్న వృద్ధుడు..కన్నీరు పెట్టిస్తున్న వీడియో!

మనిషి జన్మ అనేది చాలా అరుదైనది. అందుకే ఎన్ని కష్టనష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ జీవితాన్ని సాగించాలి.  ఇక మనిషి ఎలా జీవించాలో పరిస్థితులు నేర్పుతాయి. ధనవంతులతో పాటు ఆర్థికంగా బలహీనంగా ఉన్నావారు ఎంతోమంది ఉన్నారు. ఆధునికంగా ఎంతో అభివృద్ధి చెందిన ఈ  సమాజంలో నేటికి అన్నం కోసం పోరాటం చేసేవారు చాలా మంది ఉన్నారు. ఇక తమ పరిస్థితుల కారణంగా కొందరు వృద్ధాప్యంలో కూడా కష్టపడుతుంటారు. అలానే విశ్రాంతి తీసుకోవాల్సిన వయస్సులో ఓ వృద్ధుడు రిక్ష తొక్కుతున్నాడు. ఈ దృశ్యం నెటినజ్లను కన్నీరు పెట్టిస్తుంది. ఇక ఆ వృద్ధుడి విషయంలో ఓ మహిళ మానవత్వం చాటుకుంది. ఈ ఎమోషనల్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక పూర్త వివరాల్లోకి వెళ్తే..

మనిషి ఎలా జీవించాలో పరిస్థితులే నేర్పుతాయని పెద్దలు అంటుంటారు. ఆర్థికంగా బలంగా ఉన్నవారితో పాటు బలహీనంగా ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. ఎంతో మంది మనుషులు తమ జీవితాలను కనీస అవకాశాలు తీరకుండానే గడుపుతున్నారు. కొందరు కుటుంబ పరిస్థితులు కారణంగా ఏడు, ఎనిమిది పదుల వయసులో కూడా పని చేస్తుంటారు. తామే తమ కుటుంబాలను పోషించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఆ కోవాకు చెందిన వారే. ఆయనకు  సంబంధించిన వీడియో వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోను గమనించినట్లు అయితే ఒక వృద్ధుడి కఠినమైన జీవన పోరాటం కనిపిస్తుంది.

అయితే ఆయన అంతాల కష్టపడుతున్నా కూడా తన ముఖంలో చిరునవ్వు తప్ప చికాకు లాంటివి కనిపించలేదు. ఇక ఆ పెద్దాయనతో.. అతనితో మాట్లాడటానికి ఒక మహిళ ప్రయత్నించింది. ఆ వృద్ధుడి రిక్షా ఎక్కేందుకు వచ్చిన ఆ మహిళ.. ఛార్జీ ఎంత అని అడిగింది. దానికి ఆ పెద్దాయన రూ.100 అని చెప్పాడు. ఇక ఆమె తన సామాన్లు దించుకున్న అనంతరం రూ.100 బదులు రూ.500 ఇచ్చింది. దీంతో ఆ పెద్దాయన కళ్లలో ఏదో తెలియని ఆనందం కనిపించింది. అంతేకాదు ఆమె తన సోదరుడు, భర్త పేరిట మరో రెండు రూ.500 నోట్లను ఇచ్చింది.

ఇక ఆ మహిళ చూపిన మంచి మనస్సుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  హృదయాన్ని హత్తుకునే వీడియో @AbhayRaj_017 అనే ఐడీతో సోషల్ మీడియా షేర్ చేశారు. అందులో డబ్బు సంపాదన అనేది వయస్సును బట్టి కాదు.. పరిస్థితులను బట్టీ నిర్ణయిస్తాయని రాసుకొచ్చారు. ఇక ఆ మహిళపై నెటినజ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోకి ఇప్పటికే కొన్ని వేల వ్యూస్ ను సొంతం చేసుకుంది. మీరు వీక్షించి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి