iDreamPost

ఓటీటీలో ఒకే రోజు 10 సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Mar 29, 2024 | 11:39 AMUpdated Mar 29, 2024 | 11:39 AM

ఎప్పటిలానే మరో వీకెండ్ రానే వచ్చేసింది. మరోవైపు వరుస హాలీడేస్ తో విద్యార్థుల, ఉద్యోగస్తులు అందరూ ఇంట్లోనే కాలం గడుపుతారు. ఇలాంటి సమయంలో ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేయడానికి ఈవారం ఓటీటీలో ఏకంగా 10 సినిమాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్రేక్షకులను ఆసక్తి కలిగించే మంచి థ్రిల్లర్ సిరీస్ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి.

ఎప్పటిలానే మరో వీకెండ్ రానే వచ్చేసింది. అసలే ఓ వైపు వరుస హాలీడేస్ తో విద్యార్థులు, ఉద్యోగస్తులు అందరూ ఇంట్లోనే కాలం గడుపుతారు. ఇక హాలీడేస్ ని బయటకి వెళ్లి ఎంజాయ్ చేయాలి అనుకుంటే.. భగ భగ మంటూ ఎండలు మండిపోతున్నాయి. మరి అలాంటి సమయంలో ఇంట్లోనే ఉండి ఎంటర్టైన్మెంట్ పొందాలంటే కచ్చితంగా కొత్త సినిమాలనేవి ఓటీటీలో ఉండాల్సిందే. ఇక ప్రతి శుక్రవారం ఓటీటీలో డజన్లు కొద్ది సినిమాలు, వెబ్ సిరీస్ అనేవి ఓటీటీలో అలరిస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ వారం కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఏకంగా పది సినిమాలు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే మరో వైపు థియేటర్లలో కూడా సరి కొత్త సినిమాలు అయిన టిల్లు స్క్వేర్, కలియుగం పట్టణం వంటి చిత్రాలు కూడా ప్రేక్షకులు సందడి చేయనున్నాయి.

మరి, ఈ వీకెండ్ లో కూడా టాలీవుడ్ నుంచి థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇన్‌స్పెక్టర్ రిషితో పాటు అభినవ్ గోమటం నటించిన మస్తు షేడ్స్ ఉన్నాయి రా తో పాటు మరిన్నీ సినిమాలు వెబ్ సిరీస్ అనేవి అందుబాటులోకి వచ్చేశాయి. అయితే వీటిలో ఈ రెండు కాస్త ఓటీటీ లవర్స్ కు కాస్త ఆసక్తిని పెంచుతున్నాయి. అంతేకాకుండా మరో వైపు బాలీవుడ్, హాలీవుడ్ నుంచి కూడా పలు ఆసక్తికర సినిమాలు స్ట్రీమింగ్ కు సిద్ధం అయ్యాయి. మరి ఏయే సినిమాలు ఏ ఓటీటీల్లో వస్తుందో తెలుసుకుందాం.

అమెజాన్ ఫ్రైమ్

ఇన్‌స్పెక్టర్ రిషి- (వెబ్ సిరీస్)- మార్చి-29
మస్తు షేడ్స్ ఉన్నాయి రా- (టాలీవుడ్ సినిమా)- మార్చి-29

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

పట్నా శుక్ల-(హిందీ చిత్రం)- మార్చి 29
మధు- (డాక్యుమెంటరీ) -మార్చి 29
రెనెగడె నెల్ల్ -(వెబ్ సిరీస్)- మార్చి 29
ద బ్యూటిఫుల్ గేమ్- మార్చి- 29

నెట్ ఫ్లిక్స్

ది బ్యూటీఫుల్ గేమ్- (హాలీవుడ్)- మార్చి-29
హార్ట్ ఆఫ్ ది హంటర్- (హాలీవుడ్) -మార్చి- 29
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో -(హిందీ) -మార్చి- 30

బుక్ మై షో
ది హోల్డోవర్స్ -(హాలీవుడ్) -మార్చి- 29

జియో సినిమా
ఎ జెంటిల్ మెన్ ఇన్ మాస్క్ – ( వెబ్ సిరీస్)- మార్చి- 29

ఇక రకరకాల జోన్ లతో, వివిధ భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ స్ ని అలస్యం చేయకుండా.. హాయిగా ఇంట్లో నుంచే చూస్తు ఎంజాయ్ చేయండి. మరి ఈ వారం ఓటీటీలో ప్రేక్షకలును అలరించనున్న 10 సినిమాలపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి