iDreamPost
android-app
ios-app

కొత్తింట్లోకి అడుగుపెట్టిన వైవా హర్ష! మెగా హీరో రాకతో..

  • Author Soma Sekhar Published - 12:18 PM, Thu - 31 August 23
  • Author Soma Sekhar Published - 12:18 PM, Thu - 31 August 23
కొత్తింట్లోకి అడుగుపెట్టిన వైవా హర్ష! మెగా హీరో రాకతో..

సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకోవడం ప్రతీ ఒక్కరి కల. ఈ కల కేవలం సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకు కూడా ఉంటుంది. కాకపోతే.. రిచ్ గా, లగ్జరీగా ఇల్లు కట్టుకోవాలన్నది వారి కల అంతే తేడా. తాజాగా ప్రముఖ కమెడియన్, యూట్యూబర్ వైవా హర్ష కొత్తింటి కలను సాకారం చేసుకున్నాడు. తన భార్యతో కలిసి గృహప్రవేశం చేశాడు. ఈ గృహ ప్రవేశానికి ముఖ్య అతిథిగా మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హాజరైయ్యారు. ఈ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు హర్ష. దీంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వైవా హర్ష.. చిన్న యూట్యూబర్ గా తన కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు ఓ స్టార్ కమెడియన్ గా టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. యూట్యూబ్ లో వైవా కాన్సెప్ట్ తో వీడియో తీసి విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో అతడి పేరు వైవా హర్షగా మారిపోయింది. ఇక అతడి కామెడీ టైమింగ్ కు వెండితెర నుంచి అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 2014లో మై నే ప్యార్ కియా తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ కు వైవా హర్ష పెట్టింది పేరుగా మారాడు. కాగా.. తన సొంతింటి కలను తాజాగా తీర్చుకున్నాడు ఈ కమెడియన్. తన భార్యతో కలిసి గృహప్రవేశం చేశాడు హర్ష. ఈ ఫొటోలను తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇక శుభకార్యానికి మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరై.. హర్ష దంపతులకు విషెస్ చెప్పాడు. ఇక కొత్తింట్లోకి అడుగుపెట్టిన హర్షకు సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by NARRATIONS by Shiva Mohan (@narrationsbysm)

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet giriş