iDreamPost
android-app
ios-app

వీడియో: మెట్రోలో ఊహించని ఘటన! వృద్ధుడు చేసిన పనికి అంతా షాక్!

  • Published Sep 25, 2023 | 4:51 PM Updated Updated Sep 25, 2023 | 4:51 PM
  • Published Sep 25, 2023 | 4:51 PMUpdated Sep 25, 2023 | 4:51 PM
వీడియో: మెట్రోలో ఊహించని ఘటన! వృద్ధుడు చేసిన పనికి అంతా షాక్!

ఈ మధ్యకాలంలో ఢిల్లీ మెట్రో రైలు బాగా వినిపిస్తోంది. ఎప్పుడు ఎవరో ఒకరు చిలిపి పనులు చేస్తూ వార్తల్లో ఉంటుంది. తాజాగా ఓ ప్రేమ జంట సైతం మెట్రో రైలులో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికారు. వీళ్లు చేసిన పనికి ప్రయాణికులు అంతా తలలు తిప్పుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ ఘటన మరువక ముందే తాజాగా మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మెట్రోలో ఓ వృద్ధుడు చేసిన పనికి ప్రయాణికులు అంతా నోళ్లు తెరిచారు. ఇదే వీడియో ఒకటి వైరల్ గా మారుతోంది. ఇంతకు ఏం జరిగిందంటే?

అందరిలాగే ఓ వృద్ధుడు తాను చేరుకోవాల్సిన గమ్యానికి వెళ్లాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే మెట్రో రైలు ఎక్కి తనకు కేటాయించిన సీట్లో కూర్చున్నాడు. ఈ క్రమంలోనే తన జేబులోంచి బీడి తీసి అగ్గిపుల్లతో ముట్టించుకున్నాడు. దీంతో అతడు చేసిన పనికి ప్రయాణికులు అంతా షాక్ గురై నోళ్లు తెరిచారు. ఇక మరి కొందరు ప్రయాణికులు మాత్రం అతడు బీడి తాగుతున్న దృశ్యాలను సెల్ ఫోన్ లో రికార్డ్ చేశారు. అదే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఈ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్స్ ఒక్కరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు. కానీ, ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది మాత్రం తెలియరాలేదు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetnorabahisjojobetpoliwinJojobetMadridbetMadridbetJojobetjojobetJojobetganobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişchild pornbetciocasibomcasibombetistbetciobetciojojobet giriş