iDreamPost
android-app
ios-app

Tripti Dimri: యానిమల్ లో జోయా పాత్ర సక్సెస్ అవ్వడానికి రీజన్ అదే: త్రిప్తి దిమ్రి

  • Published Mar 28, 2024 | 4:38 PM Updated Updated Mar 28, 2024 | 4:38 PM

యానిమల్ మూవీలో జోయా పాత్ర అంత సక్సెస్ అవ్వడానికి కారణం చెప్పుకొచ్చింది బ్యూటీ త్రిప్తి దిమ్రి. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

యానిమల్ మూవీలో జోయా పాత్ర అంత సక్సెస్ అవ్వడానికి కారణం చెప్పుకొచ్చింది బ్యూటీ త్రిప్తి దిమ్రి. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Tripti Dimri: యానిమల్ లో జోయా పాత్ర సక్సెస్ అవ్వడానికి రీజన్ అదే: త్రిప్తి దిమ్రి

ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటిస్తే గానీ రాని పేరు.. కొందరికి ఒకే ఒక్క సినిమాతో వస్తుంది. అలా వచ్చిన స్టార్ డమ్ తో వరుసగా అవకాశాలు కొల్లగొడుతుంటారు ముద్దుగుమ్మలు. తాజాగా ఇదే స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తోంది యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి. డేరింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా-రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్నా కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ మూవీ ఏ రేంజ్ లో హిట్ కొట్టిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో జోయా పాత్రలో మెరిసింది బ్యూటీ త్రిప్తి దిమ్రి. జోయా పాత్రతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. అయితే ఆ రోల్ అంత సక్సెస్ అవ్వడానికి రీజన్ చెప్పింది ఈ ముద్దుగుమ్మ.

త్రిప్తి దిమ్రి.. 2017లో శ్రీదేవి నటించిన మామ్ మూవీలో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత, అంతకు ముందు కొన్ని ప్రాజెక్ట్స్ లో నటించినప్పటికీ.. పెద్దగా పేరు రాలేదు. కానీ యానిమల్ మూవీలో జోయా పాత్రకు మాత్రం ఈ ముద్దుగుమ్మకు ఎక్కడాలేని క్రేజ్ ను తీసుకొచ్చింది. ఇందులో గ్లామర్ తో పాటుగా నటనతో ఆకట్టుకుంది. ఇక జోయా రోల్ ప్రేక్షకుల్లో ఇంత క్రేజ్ ను తీసుకురావడానికి, సక్సెస్ కావడానికి కారణం ఏంటో చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. తాజాగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించింది.

త్రిప్తి దిమ్రి మాట్లాడుతూ..”యానిమల్ లో నటించిన జోయా పాత్ర నా కెరీర్ లో ఎప్పటికీ ప్రత్యేకమే. ఆ రోల్ ఆడియన్స్ కి కనెక్ట్ కావడానికి కారణం.. ఆ పాత్రలోని అమాయకత్వం, బోల్డ్ నెస్, డిఫికల్ట్ కండిషన్స్ లో సైలెంట్ గా ఉండగలగడం. ఇలాంటి లక్షణాల వల్లే ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. అందుకే అంత సక్సెస్ అయ్యింది” అంటూ చెప్పుకొచ్చింది ఈ సుందరి. ఇక ఆమె ప్రస్తుత ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. బ్యాడ్ న్యూస్, వికీ విద్య కా ఓ వాలా వీడియో, భూల్ భులాయా 3 లాంటి క్రేజీ మూవీస్ ల్లో అవకాశాలు దక్కించుకుంది. సౌత్ నుంచి కూడా ఈ బ్యూటీకి ఛాన్స్ లు ఇవ్వడానికి ప్రొడ్యూసర్స్ క్యూలో ఉన్నారని సమాచారం. రవితేజతో ఓ సినిమాలో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Shantnu & Nikhil (@shantanunikhil)

ఇదికూడా చదవండి: ఆ క్రికెటర్ కూతురితో అదితి మాజీ భర్త! అసలు ఇంతకీ ఎవరతను?

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap