iDreamPost

OTT Movies: OTTలో దూసుకుపోతున్న టాప్ 10 సినిమాలు/సిరీస్ లు ఇవే.. వీకెండ్ ఫుల్ టైమ్ పాస్!

  • Published Apr 27, 2024 | 6:03 PMUpdated Apr 27, 2024 | 6:03 PM

ఓటీటీ లో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో మరి ఈ వారం ఎక్కువమంది చూసిన సినిమాలు ఏంటి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అనే విషయాలను చూసేద్దాం.

ఓటీటీ లో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో మరి ఈ వారం ఎక్కువమంది చూసిన సినిమాలు ఏంటి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అనే విషయాలను చూసేద్దాం.

  • Published Apr 27, 2024 | 6:03 PMUpdated Apr 27, 2024 | 6:03 PM
OTT Movies: OTTలో దూసుకుపోతున్న టాప్ 10 సినిమాలు/సిరీస్ లు ఇవే.. వీకెండ్ ఫుల్ టైమ్ పాస్!

ఓటీటీ లో సినిమాలు, సిరీస్ లు ఎప్పుడెప్పడు ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లోకి వస్తున్నాయి అని ఎప్పటికపుడు ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది. ఇక ఆ అప్ డేట్ ఇచ్చిన తర్వాత.. ఇప్పుడు ఏ ఏ సినిమాలను ఎంత మంది చూశారు. ఈ వారం టాప్ 10 లో ఉన్న సినిమాలేంటి, సిరీస్ లు ఏంటి అనే విషయాలను కూడా సెర్చ్ చేస్తున్నారు మూవీ లవర్స్ . మరి ఏప్రిల్ 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు రిలీజ్ అయిన సినిమాలలో టాప్ 10 లో ఉన్న సినిమాలు , సిరీస్ లు ఏంటో .. ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం. ఓటీటీ లవర్స్ అంతా ఎంతో ఇష్టంగా సిరీస్ లు, సినిమాలు ఈ టాప్ 10 లో ఉండడం విశేషం. మరి ఆ సినిమాలు, సిరీస్ లు ఏంటో ఓ లుక్ వేసేద్దాం.

ఈసారి రిలీజ్ అయిన సినిమాలు, సిరీస్ లలో టాప్ 10 లో ఉన్న సినిమాలు, సిరీస్ ల జాబితా ఇలా ఉంది.

1. ఫాల్ అవుట్ – అమెజాన్ ప్రైమ్ వీడియో
2. అమర్ సింగ్ చమ్కీల – నెట్ ఫ్లిక్స్
3. ఇన్స్పెక్టర్ రిషి – అమెజాన్ ప్రైమ్ వీడియో
4. హీరామండి – నెట్ ఫ్లిక్స్
5. లూటేరే – డిస్నీ ప్లస్ హాట్ స్టార్
6. యే మేరీ ఫ్యామిలీ – సీజన్ 3 – అమెజాన్ మినీ టీవీ
7. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో – నెట్ ఫ్లిక్స్
8. బడీ ప్రాబ్లమ్ – నెట్ ఫ్లిక్స్
9. మహారాణి సీజన్ 3 – సోని లివ్
10. షో టైమ్ – డిస్నీ ప్లస్ హాట్ స్టార్

అయితే హీరా మండి వెబ్ సిరీస్ విడుదల అవ్వడానికి ఇంకాస్త సమయం ఉంది. మే 1 న ఈ సిరీస్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. దీనితో ఈ సిరీస్ కోసం అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనితో ఎక్కువ మంది ఈ సిరీస్ కోసం సెర్చ్ చేస్తున్నారు . మరి ఇప్పటివరకు ఈ టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్ లలో ఏమైనా మిస్ అయితే, వెంటనే చూసేయండి. ఇక ఓటీటీ లో ఈ సినిమాలు , సిరీస్ లతో పాటు ఇంకా ఎన్నో మంచి సినిమాలు, సిరీస్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎంచక్కా ఆయా ప్లాట్ ఫార్మ్స్ లో ఉండే సినిమాలను చూస్తే ఎంజాయ్ చేసేయండి. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి