iDreamPost
android-app
ios-app

నివేతా పేతురాజ్‌తో చిరంజీవి కూతురు వెబ్‌సిరీస్! భారీగా ప్లాన్ చేశారు!

  • Published May 31, 2024 | 12:33 PM Updated Updated May 31, 2024 | 12:33 PM

Nivetha Pethuraj Web Series: గత కొన్ని రోజులుగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నివేతా పేతురాజ్ ఏ సినిమాలోనూ కనిపించడం లేదనే విషయం తెలిసిందే. దీంతో ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ తాజాగా ఓ వెబ్ సిరీస్ తో తెలుగులో మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వబోతుంది. అయితే నివేతా ఒక క్రైమ్ డ్రామా సిరీస్ లో నటించింది. కాగా, ఈ వెబ్ సిరీస్ కు టైటిల్ కూడా ఖరారు చేశారు. అంతేకాకుండా త్వరలోనే ఈ సీరిస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇంతకి ఎక్కడంటే..

Nivetha Pethuraj Web Series: గత కొన్ని రోజులుగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నివేతా పేతురాజ్ ఏ సినిమాలోనూ కనిపించడం లేదనే విషయం తెలిసిందే. దీంతో ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ తాజాగా ఓ వెబ్ సిరీస్ తో తెలుగులో మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వబోతుంది. అయితే నివేతా ఒక క్రైమ్ డ్రామా సిరీస్ లో నటించింది. కాగా, ఈ వెబ్ సిరీస్ కు టైటిల్ కూడా ఖరారు చేశారు. అంతేకాకుండా త్వరలోనే ఈ సీరిస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇంతకి ఎక్కడంటే..

  • Published May 31, 2024 | 12:33 PMUpdated May 31, 2024 | 12:33 PM
నివేతా పేతురాజ్‌తో చిరంజీవి కూతురు వెబ్‌సిరీస్! భారీగా ప్లాన్ చేశారు!

ఈ మధ్య హారర్, సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ బ్యాక్ డ్రాప్ తరహా చిత్రాలకు మంచి అదరణ లభిస్తుంది. ఈ క్రమంలోనే.. ఆయా జోనర్స్ కు సంబంధిచిన సినిమాలు, వెబ్ సిరీస్ అనేవి ఎక్కువగా వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓటీటీలో వివిధ రకాల క్రైమ్ డ్రామా సిరీస్ అనేవి అడియాన్స్ సందడి చేస్తున్నాయి. కాగా, ఇప్పుడు మరో కొత్త తరహా క్రైమ్ డ్రామా సిరీస్ అనేది ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. కాగా, ఈ క్రైమ్ డ్రామా సిరీస్ లో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నివేతా పేతురాజ్ నటించింది. అయితే ఈమె గత కొంతకాలంగా ఏ సినిమాల్లో కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఏడాది గ్యాప్ తర్వాత ఓ వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది నివేతా. ఇక క్రైమ్ డ్రామాగా రూపొందించిన ఈ వెబ్ సిరీస్ ను ‘పరువు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. కాగా, ఈ వెబ్ సిరీస్ ను త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఇంతకి ఎక్కడంటే..

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నివేతా పేతురాజ్ ఏ సినిమాలోనూ కనిపించడం లేదనే విషయం తెలిసిందే. దీంతో ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ తాజాగా ఓ వెబ్ సిరీస్ తో తెలుగులో మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వబోతుంది. అయితే నివేతా ఒక క్రైమ్ డ్రామా సిరీస్ లో నటించింది. కాగా, ఈ వెబ్ సిరీస్ కు ‘పరువు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇక నివేతా క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన జీ5 లో రిలీజ్ కానున్నట్లు సమాచారం. కానీ, సిరీస్ రిలీజ్ డేట్ పై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇకపోతే త్వరలోనే రిలీజ్ డేట్ ను కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు.ఇదిలా ఉటే.. పరువు వెబ్ సిరీస్‌లో నివేతా పేతురాజ్‌తో పాటు న‌రేష్ అగ‌స్త్య కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఇక ఈ సిరీస్‌కు డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాదినేని షో ర‌న్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నారు. అలాగే గోల్డ్‌బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తోంది. అయితే హాన‌ర్ కిల్లింగ్స్ బ్యాక్‌డ్రాప్‌లో సందేశాత్మ‌క క‌థాంశంతో ఈ సిరీస్ రూపొందుతోన్న‌ట్లు స‌మాచారం. అలాగే ఈ సిరీస్ మొత్తం ఏడు ఎపిసోడ్స్ తో ఇంట్రెస్టింగ్ గా సాగుతుందని చెబుతున్నారు.పైగా నివేతా పేతురాజ్ క్యారెక్టర్ ఈ సిరీస్ లో ఛాలెంజింగ్ గా ఉంటుదని అంటున్నారు.

Paruvu

అయితే ఈ వెబ్‌సిరీస్ రిలీజ్ డేట్‌ను ఓ వీడియో ద్వారా డిఫరెంట్ గా మేకర్స్ రివీల్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక తాజాగా నివేతా పేతురాజ్ పోలీసులతో గొడవ పడుతున్నఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా, ఈ వీడియోల నివేతా పేతురాజ్ కారును ఆపిన పోలీసులు త‌నిఖీ చేయ‌డానికి డిక్కీ ఓపెన్ చేయాలని కోరిన‌ట్లుగా చూపించారు. అందుకు వేతా పేతురాజ్ ఒప్పుకోలేదు. పోలీసుల‌పై ఫైర్ అయ్యింది. పైగా ఇది మా కుటుంబ పరువుకు సంబంధించినది, డిక్కీలో ఏం లేవు. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు అంటూ నివేతా పేతురాజ్ అసహనం వ్య‌క్తం చేస్తున్న‌ట్లుగా ఈ వీడియోలో చూపించారు.  మరో వైపు తన మాట‌ల‌ను రికార్డ్ చేస్తోన్న వారిపై ఎందుకు రికార్డ్ చేస్తున్నారు ఆపండి అంటూ కోపంగా నివేతా వార్నింగ్ ఇచ్చిన వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కానీ, ఇదంతా పరువు వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రమోషన్ అని, త్వ‌ర‌లోనే ఈ వీడియోను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ వీడియో ద్వారానే ప‌రువు వెబ్ సిరీస్ రిలీజ్ డేట్‌ను వెల్ల‌డిస్తార‌ని కూడా సమాచారం అందింది. మరి, త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న నివేతా పేతురాజ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పరువు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet