iDreamPost
android-app
ios-app

భార్య పై అనుమానం.. తలతో నడిరోడ్డు పై భర్త!

  • Published Feb 16, 2024 | 5:44 PM Updated Updated Feb 16, 2024 | 5:44 PM

అక్రమ సంబంధాలా ముసుగులో హత్యలు, ఆత్మహత్యలు అనేవి అంతకంతకు ఎక్కువైపోతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి భార్య పై అనుమానంతో అత్యంత కిరాతకానికి ఒడిగట్టాడు.

అక్రమ సంబంధాలా ముసుగులో హత్యలు, ఆత్మహత్యలు అనేవి అంతకంతకు ఎక్కువైపోతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి భార్య పై అనుమానంతో అత్యంత కిరాతకానికి ఒడిగట్టాడు.

  • Published Feb 16, 2024 | 5:44 PMUpdated Feb 16, 2024 | 5:44 PM
భార్య పై అనుమానం.. తలతో నడిరోడ్డు పై భర్త!

ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలనేవి క్రమంగా పేరిగిపోతున్నాయి. వీటి మాయలో హత్యలు, ఆత్మహత్యలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. మంచి వైవాహిక జీవితంలో ఈ అక్రమ సంబంధాలనేవి నిప్పులు పోసుకుంటున్నాయి. హద్దులు దాటిన బంధాలతో .. జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు. అసలు ఏది బంధం, ఏది వ్యామోహం అనే తేడా లేకుండా బరి తెగిస్తున్నారు. ఈ చెత్త బంధాలతో ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది పసి హృదయాలు దిక్కుతోచని స్థితిలో రొడ్డున పడే సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య పై అనుమానం పెరిగిపోయి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఇది ఘటన చూసిన స్థానికులు నివ్వేత్తిపోయారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఓ వ్యక్తి.. తన భార్య వేరొకరితో వివాహతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో అమె తల నరికి, చేతిలో పట్టుకుని రోడ్లపై బహిరంగంగా తిరుగుతూ కనిపించాడు. ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్ లో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి చెందిన అనిల్ అనే వ్యక్తి వృత్తి రిత్యా తాపీ మేస్త్రీగా పనిచేస్తాడు. ఇతడికి ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగగా.. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా భార్య వేరొకరితో.. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానం అతనిలో బలంగా ఏర్పడింది. దీంతో ఈ విషయం పై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం దంపతులిద్దరూ మళ్లీ గొడవపడ్డారు.

కాగా, కోపోధ్రిక్తుడైన అనిల్‌.. భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం ఆమె తల నరికి రోడ్లపై తిరుగుతూ కనిపించాడు. దీంతో చుట్టుపక్కల వారు అతన్ని చూసి భయాందోళనలకు గురయ్యారు. ఎందుకంటే.. అతడు ఒక చేతిలో తలను, మరో చేతిలో కత్తిని పట్టుకుని ఉన్నాడు. అలా రోడ్లపై వెళ్లిన ప్రతిఒక్కరు ఈ ఘటనను వీక్షించడంతో పాటు.. ఆ దృశ్యాలను తమ ఫోనుల్లో చిత్రీకరించారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన సమాచారం పోలీసులకు అందడంతో.. వారు నిందితుడు అనిల్ ను అరెస్ట్ చేశారు. అయితే భార్య పై అనుమానంతో హత్య చేసి, అటూ తన జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా.. పిల్లలను కూడా అనాథులా రోడ్డన పడేశాడు. మరి, అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను చంపిన భర్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş