iDreamPost

ఉగాది సందర్భంగా OTTలోకి కొత్త సినిమాలు! మూవీ లవర్స్‌కే పండగే!

  • Published Apr 08, 2024 | 11:47 AMUpdated Apr 08, 2024 | 11:47 AM

This Week OTT Releases: ప్రతి పండుగకు ఎదో ఒక హీరో సినిమా థియేటర్ లో సందడి చేయాల్సిందే. అలాగే ఈ ఏడాది ఉగాదికి టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ సినిమాలు థియేటర్ లో సందడి చేసేస్తున్నాయి. ఈ క్రమంలో ఈసారి పండుగకు ఓటీటీ లో సందడి చేయడానికి కొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో చూసేద్దాం.

This Week OTT Releases: ప్రతి పండుగకు ఎదో ఒక హీరో సినిమా థియేటర్ లో సందడి చేయాల్సిందే. అలాగే ఈ ఏడాది ఉగాదికి టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ సినిమాలు థియేటర్ లో సందడి చేసేస్తున్నాయి. ఈ క్రమంలో ఈసారి పండుగకు ఓటీటీ లో సందడి చేయడానికి కొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో చూసేద్దాం.

  • Published Apr 08, 2024 | 11:47 AMUpdated Apr 08, 2024 | 11:47 AM
ఉగాది సందర్భంగా OTTలోకి కొత్త సినిమాలు! మూవీ లవర్స్‌కే పండగే!

సినిమాల పండుగ సీజన్ కేవలం థియేటర్స్ ఏ కాదు ఇప్పుడు ఓటీటీ లకు కూడా వచ్చేసింది. అయితే, థియేటర్ లో స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు ఎదో ఒక పండుగకు వారి వారి సినిమాలు విడుదల చేయాలనీ చూస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఈ సెంటిమెంట్ థియేటర్స్ వరకు మాత్రమే ఉండేది. కానీ, ఇప్పుడు ఈ ట్రెండ్ ఓటీటీల వరకు చేరింది. ప్రతి వారం వరుసగా ఓటీటీ లలో సినిమాలు, సిరీస్ లు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. కానీ, ఈసారి ఫెస్టివల్ స్పెషల్ సరికొత్త సినిమాలు, సిరీస్ లు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి, ఈ వారం ఏ ఏ సినిమాలు, సిరీస్ లు.. ఏ ఏ ప్లాట్ ఫార్మ్ లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయో చూసేద్దాం.

చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా, లాంగ్వేజ్ బారియర్ లేకుండా ప్రతి వారం డజన్లలో ఓటీటీలోకి వస్తున్న సినిమాలకు ఆదరణ బాగా లభిస్తోంది. ఇప్పటివరకు ప్రతి వారం ఓటీటీలోకి డజన్లలో సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అందులో చాలా వరకు సినిమాలు టాప్ ట్రెండింగ్ లో నిలుస్తూనే ఉన్నాయి. ఇక ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. ఈ వారం ప్రత్యేకించి పండుగలు కూడా రావడంతో.. సరికొత్త సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.

అమెజాన్ ప్రైమ్:

1) అన్ ఫర్గాటన్ సీజన్-5 (వెబ్ సిరీస్) : ఏప్రిల్ 8
2) ది ఎక్సార్సిస్ట్: బిలీవర్( హర్రర్ మూవీ) : ఏప్రిల్ 9
3) ఫాల్ అవుట్( అమెరికన్ సిరీస్) : ఏప్రిల్ 11
4) ఎన్డబ్ల్యుఎస్ఎల్ : ఏప్రిల్ 12

నెట్ ఫ్లిక్స్:

1) స్పిరిట్ రేంజర్స్ – సీజన్3 : ఏప్రిల్ 8
2) నీల్ బ్రెన్నాన్- క్రేజి గుడ్ : ఏప్రిల్ 9
3) ఆంత్ర సైట్ : ఏప్రిల్ 10
4) ది హైజాకింగ్ ఆఫ్ ఫ్లైట్(601) : ఏప్రిల్ 10
5) అన్లాక్డ్ : ఏ జైల్ ఎక్స్పెరిమెంట్ : ఏప్రిల్ 10
6) జెన్నిఫర్ వాట్ డిడ్ : ఏప్రిల్ 10
7) మిడ్ సమ్మర్ నైట్- సీజన్1 : ఏప్రిల్ 11
8) లవ్ డివైడెడ్ – ఏప్రిల్ 12
9) అమర్ సింగ్ చమ్కీలా : ఏప్రిల్ 12
10) గుడ్ టైమ్స్ : ఏప్రిల్ 12

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

1) ప్రేమలు : ఏప్రిల్ 12

జీ5:

1) గామి : ఏప్రిల్ 12

మరి, ఈ వారం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాల జాబితా ఇలా ఉంది. ఇంకా మరెన్నో సినిమాలు ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి, ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి